టాలీవుడ్ యంగ్ హీరోకి త‌ల్లిగా న‌టించ‌బోతున్న త్రిష‌.. ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా?

సుధీర్గ కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుంద‌రి త్రిష ఒక‌టి. మ‌ధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియ‌న్ సెల్వ‌న్‌`తో మ‌ళ్లీ ఈ బ్యూటీ సూప‌ర్ ఫామ్ లోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిష‌కు సంబంధించి ఫ్యాన్స్ ను క‌ల‌వ‌రపెట్టే షాకింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]

చిరంజీవి-బాల‌కృష్ణ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్ర‌హీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్ద‌రు హీరోలు అనేక సార్లు పోటీ ప‌డ్డాడు. ఇప్ప‌టికీ ప‌డుతూనే ఉన్నాడు. దీంతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ మ‌ధ్య నంద‌మూరి వ‌ర్సెస్ మెగా అన్న‌ట్లు వార్స్ న‌డుస్తుంటాయి. అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాల‌య్య అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. ఒక్క‌ప్పుడు మాత్రం చాలా స‌న్నిహిత్యంగా ఉండేవారు. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి […]

టాలీవుడ్ హీరోల‌పై ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల్లేదుగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓవైపు భోళా శంక‌ర్ మ‌రోవైపు జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిస‌న జైల‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌ల కాబోతుండ‌గా.. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్ర‌మోట్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]

భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గాడ్ ఫాదర్, […]

పెద్ద రిస్క్ చేస్తున్న చిరంజీవి.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్నా లాభం ఉండ‌దు గురూ!?

మెగాస్టార్ చిరంజీవి త‌ర్వ‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతో త‌మ‌న్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఈ సినిమా ముస్తాబ‌వుతోంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో […]

పూన‌కాలు తెప్పిస్తున్న `భోళా శంకర్` ట్రైల‌ర్‌.. మెగా ఫ్యాన్స్‌కి మాస్ జాత‌రే!

వ‌ల్తేరు వీర‌య్య‌తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంక‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌కుడు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేస్తోంది. సుశాంత్‌, శ్రీ‌ముఖి, మురళీ శర్మ, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ […]

సిల్క్ స్మిత పై చేయి చేసుకున్న చిరంజీవి..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సిల్క్ స్మిత.. ఇప్పటికీ కుర్రకారుల గుండెల్లో ఈమె చెరగని ముద్ర వేసుకుంది. తన అందం అభినయం నటనతో ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ గా పేరు పొందిన కనకాల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి పలు […]

చిరంజీవికి స‌ర్జ‌రీ.. అమెరికా టూర్ వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా..?

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. రీసెంట్ గా ఆయ‌న‌కు ఓ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ట‌. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖ‌తో క‌లిసి అమెరికాలో వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేష‌న్ కోస‌మే కాద‌న్న విస‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. మెడిక‌ల్ ప‌నిమీద చిరంజీవి అమెరికా వెళ్లార‌ట‌. అక్క‌డ ఆయ‌న‌కు ఓ స‌ర్జ‌రీ కూడా జ‌రిగింద‌ని తెలుస్తోంది. గ‌త కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది […]

రూ. 2 కోట్లు ఖ‌రీదు చేసే డైమండ్ రింగ్ ను ఉపాస‌న త‌మ‌న్నాకే ఎందుకిచ్చిందో తెలుసా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా వ‌ద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందన్న సంగ‌తి తెలిసిందే. అంతపెద్ద డైమండ్‏తో ఈ రింగ్ ను డిజైన్ చేశారు. ఈ డైమండ్ సైజ్, బరువు చాలా పెద్ద‌గా ఉంటుంది. అలాగే ఈ డైమండ్‌ రింగ్ ఖ‌రీదు అక్ష‌రాల‌ రూ. 2 కోట్లు. ఈ రింగ్ త‌మ‌న్నాకు మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చింది.   అయితే అంత ఖ‌రీదైన డైమండ్ రింగ్ ను […]