Tag Archives: chiraneevi

నాన్న నట వారసత్వమే కాకుండా సేవాతత్వం కూడా కొనసాగిస్తా: రామ్ చరణ్?

రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ లాంచ్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ను లాంచ్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాన్న నట వారసత్వాన్ని మాత్రమే కాకుండా సేవాతత్వం కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరొక 30 ఏళ్ల పాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండోదశలో బ్లడ్

Read more

తాజా అప్డేట్‌..కొర‌టాల గ‌ట్టిగానే ప్లాన్ చేశార‌ట‌!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సిద్ధా అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్ పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సోనూసూద్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. ప్రస్తుతం చరణ్, సోనూసూద్ పై కుస్తీ పోటీ కి సంబంధించిన ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. చాలా ఇంట్ర‌స్టింగ్‌గా సాగే ఈ

Read more