ఇండోనేషియాలో రీమేక్ అవుతున్న ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ఇదే!

మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన దృశ్యం మూవీ గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మరో రీమేక్ సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా దృశ్యం. ఇప్పటికే ఈ సినిమా భాషలు, సరిహద్దులు దాటి ఇస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ దృశ్యం. అంతేకాకుండా ఈ దృశ్యం సినిమా ఇప్పటికే నాలుగు భారతీయ భాషలు అలాగే రెండు విదేశీ భాషల్లో రీమేక్ అయింది. రీమేక్ అయినా […]