న్యూ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన అక్కినేని హీరో…!?

అభిమానులతో ఎల్లప్పుడూ సత్సంబంధాలతో మెలుగుతుంటారు మన హీరోలు. అందుకే…వారితో టచ్ లో ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో వారికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు ఈ తరం హీరోలు. ఎప్పటికప్పుడు తమ సినిమాల గురించి, తమ జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారానో, లేక ఎక్స్ ద్వారానో పోస్ట్లు పెడుతూవుంటారు. మరికొందరైతే ఏకంగా యు ట్యూబ్ చానెల్స్ కూడా ప్రారంభించేసారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయాడు మన అక్కినేని వారసుడు […]

నిజం తో అందరి బండారాలు బయటపెడతా.. వర్మ..!!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా పెను సంచలనంగా మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గతంలో అంతా నా ఇష్టం అంటూ ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.తాను ఎలా ఉంటాడో నిజాన్ని నిక్కచ్చిగా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా నిజం అనే ఒక పేరుతో ఒక ఛానల్ ని కూడా ప్రారంభిస్తున్నాడు. నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాలు బట్టబయలు అయ్యేలా చేయడమే అన్నట్లుగా సమాచారం. తనదైన స్టైల్గా రాంగోపాల్ వర్మ దీనిని […]