యాక్ట్రెస్ చంద్రిక రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు సినిమాతో తమిళ్ ఆడియన్స్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే టాలీవుడ్ లోను బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు తన సినీ కెరీర్‌లో మరో మెట్టు ఎదుగుతుంది ఈ అమ్మడు. భారతీయ సంతతికి చెందిన భారతీయ మూలాలు ఉన్న ఈ అమ్మడు ఆస్ట్రేలియాలో […]
Tag: Chandrika Ravi model
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఆ ఖతర్నాక్ హీరో.. బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!
మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన […]