ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు భజన చేసే నేతలకు కొదవ ఉండదనే చెప్పాలి. అలాంటి భజన చేయడంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తిరుగులేదనే చెప్పాలి. మొన్నటివరకు వైసీపీలో ఉన్న ఈమె..జగన్‌కు ఏ స్థాయిలో భజన చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్య శ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గుండె..జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా భజన చేశారు. అయితే ఈమె ఎమ్మెల్యేగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాడికొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో […]
Tag: chandrababu
రిషికొండ వివాదం..విశాఖ జనమే తేల్చేస్తారా?
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో రిషికొండ అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసినే. వైసీపీ ప్రభుత్వం..పరిపాలన రాజధాని విశాఖలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విశాఖలోని రిషికొండని తవ్వేసి..అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు సిఎం జగన్ నివాసం ఉండటానికి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ప్రకృతిని నాశనం చేసి ఇలా అక్రమ కట్టడాలు కట్ట కూడదని ఫైర్ అవుతున్నాయి. ఇప్పటికే రిషికొండపై అటు చంద్రబాబు, ఇటు పవన్ ఫైర్ […]
రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?
రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా […]
రాముడు… రాముడే… రామూ నోటీ నుంచి సూక్తి ముక్తావళి..!
అవును.. రాముడు రాముడయ్యాడు. ఎవరా రాముడు అంటారా..? ఇంకెవరో కాదు… ఆయనే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదేంటీ..? రాముడు రాముడయ్యాడని అంటున్నారేంటీ అంటారా..? అవును దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ చాలా నీతి సూక్తులు.. మంచి చెడులు.. న్యాయాన్యాయాల గురించి తెగ చెప్పేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. ఆర్జీవీ చేసే ఇంటర్వ్యూలను చాలా మంది ఇప్పటికే గమనించి ఉంటారు. ఇటీవలే ఓ […]
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే పట్టించుకోకపోతే ఎలా…!?
ఓటర్ల జాబితాలో అవకతవకలపై రోడ్డెక్కిన టీడీపీ.. అవకాశం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది. మొదటి నాలుగు రోజులు ఇంటింటి తనిఖీలు అంటూ హడావుడి చేసిన క్యాడర్.. ప్రస్తుతం అటువైపు కూడా వెళ్లడం లేదు. ఇంచార్జ్‌ల అలసత్వమే అందుకు కారణమవుతోందనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం సాగుతోంది. బూత్ లెవల్ ఏజెంట్‌లతో టీడీపీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదు. ఓటర్ల జాబితా పరిశీలపై ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ […]
పుంగనూరు కేసులు..చల్లా-నల్లారిపైనే గురి..వైసీపీకి ప్లస్సేనా?
ఇటీవల చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో తంబళ్ళపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ, టిడిపి శ్రేణుల మధ్య దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే టిడిపి శ్రేణులని బాబు రెచ్చగొట్టి..వైసీపీ, పోలీసులపై దాడులు చేయించారని చెప్పి వైసీపీ నేత కేసు పెట్టగా, చంద్రబాబుతో సహ టిడిపి నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ రెండు చోట్ల ఏం జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. మొదట తంబళ్ళపల్లెలో బాబు టూర్ ఉంటే..వైసీపీ శ్రేణులు ఎందుకు […]
బాబు-పవన్ ఎటాక్..జగన్‌కు లాభమే.!
ఏపీలో ప్రతిపక్ష నేతలు జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ..జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. మొదట టిడిపి చంద్రబాబు..ప్రజల్లో తిరుగుతూ రోడ్ షోలు, సభలు అంటూ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక బాబు బ్రేక్ ఇవ్వగానే పవన్ వారాహి యాత్ర అని స్టార్ట్ చేశారు. ఆ యాత్రలో జగన్, వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక పవన్ గ్యాప్ తీసుకోగానే బాబు ఎంట్రీ ఇచ్చారు. సాగునీటి […]
టీడీపీలోకి శ్రీదేవి..సీటుపై ఆశలు లేనట్లే.!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..టీడీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిశారు. మొన్న ఆ మధ్య వైసీపీ శ్రేణులు తనపై మాటల దాడి చేయడం, తన పార్టీ ఆఫీసులపై దాడి చేసినప్పుడు చంద్రబాబు, లోకేష్ తనకు మద్ధతుగా నిలించారని అందుకే కృతజ్ఞత తెలుపుకోవడానికి బాబుని కలిశానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఆలోచించుకున్నానని, ఏపీలో టిడిపి హవా ఉందని, టిడిపితోనే న్యాయం జరుగుతుందని, అందుకే యువగళం […]
విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!
అధికారికంగా టిడిపి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టిడిపితో పొత్తు రెడీ అయినట్లే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు […]