పైకి కనబడకుండా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..మంచి అండర్‌స్టాండింగ్ తో పనిచేస్తున్నారు. కలవడానికి ఇప్పటికీ మూడుసార్లు కలిశారు..కానీ పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అధికారికంగా పొత్తులు ఫిక్స్ కాలేదు. కాకపోతే అనధికారికంగా బాబు-పవన్ మాత్రం కలిసి పనిచేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట జనసేనకు కేటాయించే సీట్లలో టిడిపికి డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టారు. అలాగే జగన్ ప్రభుత్వంపై ఇద్దరు నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది..వారీ […]
Tag: chandrababu
వైసీపీ వర్సెస్ టీడీపీ..ఎన్నికల ‘రణమే’.!
సాధారణంగా ఎన్నికల సమయంలో బాగా సున్నితమైన ప్రాంతాల్లో గొడవలు జరగడం సహజం..కానీ ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అన్నీ ప్రాంతాల్లో రచ్చ జరిగేలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న గొడవలని బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. అంతకముందు ఈ స్థాయిలో గొడవలు జరగడం తక్కువగానే చూసి ఉంటాం..ఎన్నికలు లేని సమయంలో పెద్దగా గొడవలు జరగలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా రచ్చ మాత్రం పీక్స్ లో జరుగుతుంది. దీంతో ఎన్నికల సమయంలో ఇంకెంత రచ్చ జరుగుతుందా? అనే డౌట్ […]
వైనాట్ పులివెందుల..బాబు పగటి కలలు..!
టిడిపి అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనకు వెళ్ళి..అక్కడ పూల అంగళ్ళ సెంటర్‌లో సభ నిర్వహించారు. సభకు ఓ మాదిరిగానే జనం వచ్చారు. అయితే కేవలం పులివెందుల వాళ్ళు మాత్రమే కాదు..చుట్టూ పక్కల నియోజకవర్గాల వారు వచ్చారు. అయితే ఇంకా ఆ జనం చూసి..పులివెందుల పసుపుమయం అయిపోయిందని టిడిపి శ్రేణులు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వై నాట్ పులివెందుల అంటూ బాబు నినదించారు. అంటే పులివెందులని కూడా టిడిపి గెలుస్తుందనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి అది […]
అటు బాబు-ఇటు పవన్..మధ్యలో లోకేష్..జగన్‌కే మేలు.!
ప్రతిపక్షాలు పూర్తిగా జగన్‌ని రౌండప్ చేశాయి. అన్నీ వైపులా నుంచి జగన్‌ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇటు వైపు జగన్ మాత్రం ఒంటరిగా పోరాడుతున్నారు. తాను కేవలం ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం..జగన్ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని, బీహార్ కంటే దారుణంగా ఏపీ పరిస్తితి తయారైందని విమర్శలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో విపక్షాలు జగన్ ప్రభుత్వం టార్గెట్ గా దూకుడు పెంచాయి. ఇప్పటికే టిడిపి నుంచి నారా […]
ఆదిరెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టినట్లేనా….!
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఏమయ్యారు… ఆమె ఎక్కడ ఉన్నారు… రాజమండ్రి సిటీ పరిధిలో పెత్తనం చేస్తున్న ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటీ… ఎమ్మెల్యే మామ… మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చంద్రబాబు అవకాశం ఇస్తారా… ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలివే. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భవానీ… వైసీపీ హవాలో […]
ఆ నలుగురే కీలకం… ఇలా అయితే ఎలా సారూ…!
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]
బాబు ప్రాజెక్టు పాలిటిక్స్..జనం నమ్ముతారా?
జగన్ ప్రభుత్వం టార్గెట్ గా గత నాలుగేళ్లుగా చంద్రబాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. సందు దొరికితే చాలు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ మంచి చేసిన వాటిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు కొత్త రూట్ వెతుక్కున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, అసలు ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలోనే భారీగా ఖర్చు పెట్టమని ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి […]
నంద్యాల టీడీపీ సీటు ఫిక్స్..కానీ అదే డౌట్.!
నంద్యాల అసెంబ్లీ స్థానం…ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డాగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీదే ఆధిక్యంగా ఉంది. ఆ పార్టీని నిలువరించడం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ టిడిపి మొదట్లో మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టిడిపి సత్తా చాటింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టిడిపిలోకి జంప్ అయ్యారు. అనుహ్యా పరిణామాల […]
ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!
టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్‌లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు […]