ఆ ఇద్దరి డ్యాన్స్‏కు ఫిదా అయిన మహేష్ బాబు… నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చేసాడుగా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ తెలుగు సినిమా ముద్దుబిడ్డ అని చెప్పుకోవాలి. అతను సినిమా జీవితంలో ఎంత పక్కాగా వుంటారో… పర్సనల్ లైఫ్ లో కూడా అంతే పక్కాగా వుంటారు. తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ఇటీవలే పలు […]

బుల్లెట్ బండి భామకు మరొక బంపర్ ఆఫర్..!!

బుల్లెట్ బండి.. ఈ పాటకు వరుడిని ఉద్దేశించి పెళ్లి కూతురు చెప్పే మాటలను పాటల రూపంలో స్వరపరచడం జరిగింది. ఇకపోతే ఈ పాట విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ పాటకు సెలబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా పలు ఫంక్షన్ లలో స్టెప్పులేయడం మనం గమనించే ఉంటాం.ఆ మధ్య బరాత్‌‌లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అనే ఓ ప్రైవేటు సాంగ్‌‌కి నవవధువు సాయిశ్రీయ […]

ఎన్టీఆర్ ఆలాంటి అవకాశం కోసం ఎదురు చూపులట..!

రామ్ చరణ్ , ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ..RRR . ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రచారాన్ని చాలా వేగవంతం చేస్తోంది. ఇటీవల ముంబై ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ఎన్టీఆర్.. అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేసారు. ఈ క్రమంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ పై ఎన్టీఆర్ […]

సూపర్ ఉమెన్ కు మరొక అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్..?

వకీల్ సాబ్ సినిమా దార మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది లిరిషా. ఇక ఈమె ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. చేసింది కొన్ని నిమిషాలైనా తన పాత్రకి తగ్గట్టుగా నటించిన అని చెప్పవచ్చు.సూపర్ ఉమెన్ అంటూ లిరిషాగురించి పవన్ చేసిన కామెంట్స్ హైలెట్ గా మారాయి.పవన్ సినిమా నుంచే ఆమెకు పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా లిరిషా పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ సెట్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి తీయించుకున్న ఒక […]

షారుక్ ఖాన్ సినిమాలో నయనతార …?

చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు రావడం లేదు. అందులోనూ ముఖ్యంగా షారుక్ ఖాన్ సినిమాలు తెరపై కనిపించకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. తాజాగా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా ఉన్న అట్లీతో ఆయన సినిమా చేయనున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసింది. షారుక్ ఖాన్ కు జంటకు స్టార్ హీరోయిన్ నయనతారను […]

ఒకేసారిగా మెగా.. నందమూరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్..

క్యూట్ హాట్ బ్యూటీ మలయాళీ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్..ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు తెలుగులో అవకాశం దక్కించుకుంది. తెలుగులో ఈమె ఇప్పటికే కళ్యాణ్ రామ్ కు జోడీగా ఒక సినిమాలో నటించబోతోంది. ఇక ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది..త్వరలో విడుదలవ్వాల్సి ఉంది. ఇక సంయుక్త మీనన్ తెలుగులో మొదటి సినిమా రాకుండానే ,అప్పుడే ఈ అమ్మడు రెండవ ఆఫర్ […]

మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు తన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతలా ఆయన ప్రేక్షకులని మెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన నటుడు మాత్రమే కాకుండా రాజకీయ నేతగా […]

సజ్జలకు ప్రమోషన్ .. కేబినెట్ మినిస్టర్ గా ఛాన్స్?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి జాక్ పాట్ కొట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో సజ్జలకు అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీ వ్యవహారం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కనుంది. అదేంటి..ప్రతిపక్ష పార్టీ వల్ల మంత్రి పదవి ఎలా వస్తుంది అనుకోకండి. అసలు విషయమేమంటే.. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల ఎప్పుడూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను తనదైన శైలిలో కడిగి […]