చైతు – స‌మంత రిసెప్ష‌న్‌కు స్టార్ల డుమ్మా

టాలీవుడ్ సినీజ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేసిన చైతు – స‌మంత పెళ్లి అయ్యింది….ఇక తాజాగా వీరిద్ద‌రి రిసెప్ష‌న్ కూడా జ‌రిగిపోయింది. హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్‌లో వీరి విందు చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. మొత్తానికి ఈ విందుతో నాగ్ స‌త్తా చాటాడు. నాగ్ ప్ర‌తి ఒక్క‌రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఆహ్వానించాడు. ఇక మీడియాకు ఈ విందులో ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం ద్వారా నాగ్ మీడియాతో ఎలాంటి స్పెష‌ల్ రిలేష‌న్ మెయింటైన్ చేస్తాడో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.  మీడియా […]