Tag Archives: central minister

బ్రేకింగ్ : కేంద్ర మంత్రి అరెస్ట్…?

సాధారణంగా ప్రజెంట్ టైమ్స్‌లో కార్పొరేటర్ లేదా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడానికే పోలీసులు జంకుతుంటారు. కానీ, ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఏకంగా కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆయనెవరు.. ఎందుకు అరెస్ట్ చేశారంటే.. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఈ నేత ప్రస్తుతం కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు నారాయణ్ రాణే. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్

Read more

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?

నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు

Read more