దేవుడి పాత్రలో సునీల్..కలిసొస్తుందా..?

కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్..ఇప్పుడేమో దేవుడి వేషధారణ..మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది.ఒకానొక సమయంలో హీరోగా తప్ప మరో పాత్రలో చేయనని చెప్పేసిన సునీల్ ఇప్పుడు తన ట్రాక్ మార్చుకున్నాడు..ఇప్పుడు పాత్ర ఏదైనా తనకు ఇమేజ్ వస్తుందంటే చాలు..ఆ పాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప లో సునీల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]

మా ఎలక్షన్ లో గట్టి పోటీకి సిద్ధమవుతున్న కమెడియన్..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతోంది.ఇక మొన్న తాజాగా బండ్ల గణేష్ కూడా జనరల్ సెక్రటరీ పదవికి జీవితకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.ఇక అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు నటిస్తున్నాడు.ఇక తాజాగా బాబు మోహన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని తెలియజేశాడు. బాబు మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో నటించడం లేని సంగతి మనకు తెలిసిందే.బాబు మోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ […]

అమ్మాయి చేతిలో ఉక్కిరిబిక్కిరవుతున్న జబర్దస్త్ కమెడియన్..!

టాలీవుడ్ లో ఎంతమంది కమెడియన్లు హీరోగా మారుతున్నారు.అలా జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో అవుతున్నారు.అలా సుడిగాలి సుధీర్ టీమ్ నుంచి ప్రస్తుతం ముగ్గురు హీరోలగా మారే అవకాశం దక్కింది. ఇప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో సినిమా తీస్తు బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఒక పోస్టర్ విడుదలైంది అందులో ఒక అమ్మాయి అర్థనగ్నంగా ఉంది తన […]

బ్రహ్మానందం రోజు సంపాదన ఎంతో తెలుసా ..?

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా, ఒక గొప్ప హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హాస్య నటులలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈయన నవరసాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ వల్లే ఒక్కొక్కసారి సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. తన మోములో రకరకాల హావభావాలను పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలలో హాస్యనటుడిగా నటించి, […]

ముస్లిం గెటప్పులో సునీల్ షాకింగ్ లుక్..?

కామెడీ అనగా వచ్చి, అందాల రాముడు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్. ప్రస్తుతం ఎన్నో సినిమాలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సునీల్,ధన్ రాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం.”బుజ్జి ఇలా రా”అనే సినిమాలో వీరిద్దరూ ముఖ్యమైన కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతోంది.ఈ సినిమాకు హీరోయిన్ గా చాందిని అయ్యంగార్ నటిస్తోంది. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక […]