తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? షెడ్యూల్ ప్రకారం చూస్తే నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదట వారంలో గాని జరగాలి. కానీ ఇప్పుడు పరిస్తితులు చూస్తుంటే..ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదని బిఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల ఆలోచన చేయడమే. ఇప్పటికే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంతో ముందుకెళుతూ బిల్లు పెట్టాలని చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు […]
Tag: BRS
35 సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్‌కు అవే తలనొప్పి.!
తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు […]
ఖమ్మంలో కారుకు ఆ ఇద్దరి దెబ్బ..రివర్స్.!
ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే అధికార బిఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా కలిసిరాని జిల్లా అని చెప్పవచ్చు. తెలంగాణలో మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఈ ఖమ్మం జిల్లా మరొక ఎత్తు. బిఆర్‌ఎస్ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని జిల్లా. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో బిఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని బిఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. అలాగే పలువురు కీలకమైన నేతలని బిఆర్‌ఎస్ […]
తుమ్మలతో రేవంత్..హస్తం గూటికే..సీటుపైనే చర్చ.!
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..నాలుగు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి చూస్తున్నారు. అధికార బిఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పార్టీ మార్పుపై ప్రచారం జరిగిన అది ఆచరణ కాలేదు. కానీ ఇప్పుడు ఆచరణ అయ్యే దిశగా వెళుతుంది. తుమ్మలని తాజాగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. దీంతో తుమ్మల కాంగ్రెస్ […]
కాంగ్రెస్‌లోకి తుమ్మల..షర్మిలకి నో క్లారిటీ?
బిఆర్‌ఎస్ అభ్యర్ధులని కేసిఆర్ ప్రకటించడంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరి కొందరు అదే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో టిడిపిలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు బిఆర్‌ఎస్ లో అనుకున్న మేర […]
మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?
రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]
పట్నంకు మంత్రి.. తుమ్మల-తీగల పొజిషన్ ఏంటి?
మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించి కేసిఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 119 సీట్లకు గాను..ఒక్కసారే 115 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు. ఒక 9 చోట్ల సిట్టింగ్ సీట్లలో మినహా మిగతా సీట్లలో సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, ఎంఐఎం, బిజేపి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టిడిపి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం […]
బీఆర్ఎస్ లిస్ట్‌లో ట్విస్ట్‌లు..కేసీఆర్ టార్గెట్ 95..బీఆర్ఎస్‌కు సాధ్యమేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 100 రోజుల వరకు సమయం ఉందనే చెప్పవచ్చు. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు..కానీ ఈలోపే కేసిఆర్ దూకుడు ప్రదర్శించారు. 115 మందితో అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేశారు. 119 సీట్లు ఉంటే 115 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్ల విషయం ఇంకా తేల్చలేదు. ఇక ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలని […]
ఎన్నికల ఎత్తులు..అభ్యర్ధులతో చిక్కులు.!
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకునే దిశగా సిఎం కేసిఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచి తెలంగాణలో అధికారం దక్కించుకున్న బిఆర్‌ఎస్..మూడోసారి కూడా అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఆ దిశగానే కేసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన..అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు చేసిన కార్యక్రమాలు గురించి […]