బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు..తెలంగాణకే పరిమితమైన పార్టీని పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా విస్తరించాలని చూస్తున్నారు. అటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తారు. అయితే మొదట ఏపీపై ఫోకస్ చేశారు..అక్కడ పార్టీ ఆఫీసు పెట్టడానికి స్థలాన్ని కూడా చూస్తున్నారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెడితే..దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. అలాగే జగన్..కేసీఆర్‌కు ఎంతవరకు సహకరిస్తారనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎలాగో జగన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. […]
Tag: BRS
కేసీఆర్ ‘బీఆర్ఎస్’..వైసీపీ ముందుమాట..!
తెలంగాణ సీఎం కేసీఆర్…టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితితో రాజకీయం నడిపిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిచాలని చెప్పి..టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీకి మార్చే క్రమంలో భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. ఇక బీఆర్ఎస్‌తో అన్నీ రాష్ట్రాల్లో రాజకీయం చేయనున్నారు. ముఖ్యంగా ఏపీపై కూడా కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీలో […]
కేసీఆర్ ‘బీఆర్ఎస్’: బాబు లైట్..టీడీపీకి రిస్క్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్..ఏపీలో కూడా టీడీపీని దెబ్బకొట్టగలరా? అంటే అబ్బే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్తితులు వేరు..ఏపీలో వేరు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టడం, తెలంగాణని సరిగ్గా పట్టించుకోవడం..అక్కడ పరిస్తితులని ఉపయోగించుకుని కేసీఆర్..టీడీపీని లేకుండా చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ […]