గోవా బ్యూటీ ఇలియానా గురించి కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి అందరినీ తెలుసు. తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆగస్టు 1న ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఈ శుభవార్తను అందరితోనూ పంచుకున్న ఇలియానా.. తన ముద్దుల కుమారుడి ఫోటోను మరియు పేరుని రివీల్ చేసింది. ఇలియానా తనయుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్. అయితే ఇంత వరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది […]
Tag: Bollywood
బార్బీ డాల్ లా దర్శనమిచ్చిన బుట్టబొమ్మ.. అందరి చూపులు వాటిపైనే!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి మరీ దారుణంగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలం నుంచి ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు అర డజన్ ఫ్లాపులను మూటగట్టుకుంది. దీంతో కొందరు ఆమెను ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా చేజారిపోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ […]
అందుకు భయపడే హీరోలతో రొమాన్స్ చేశానంటున్న తమన్నా.. ఛీ కొడుతున్న ఫ్యాన్స్!
సుదీర్ఘకాలం నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలోనే ఈ బ్యూటీ జైలర్, భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో తమన్నా ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా లిప్ […]
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్ ఆమె!
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని పెద్దింటికి కోడలు అయింది. వివాహం అనంతరం నటనకు దూరమై గృహిణిగా మారింది. ఈపాటికే ఆమె ఎవరో మీరు గెస్ చేసి ఉంటారు. ఎస్.. ఆమె అమల అక్కినేని. కెరీర్ ఆరంభంలో దిగిన ఫోటో ఇది. అమల పక్కన ఉన్నది మరెవరో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్. 1986లో […]
హాలీవుడ్ లో అదే పెద్ద సమస్య.. వారం రోజులు నరకం చూశానంటూ అలియా భట్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి పరిచయాలు అవసరం లేదు. స్టార్ కిడ్ అయినప్పటికీ సొంత టాలెంట్ తోనే స్టార్డమ్ దక్కించుకుంది. ఎలాంటి పాత్రలో అయినా పరాకయ ప్రవేశం చేసి నటించడం అలియా నైజాం. `ఆర్ఆర్ఆర్` మూవీతో ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. త్వరలోనే అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్కడ ఈమె డెబ్యూ మూవీ విడుదల కాబోతోంది. అదే `హార్ట్ ఆఫ్ స్టోన్`. ఆగస్టు 11న ఈ […]
ఆ హీరోయిన్ తో నా కోరిక తీరింది.. బాలీవుడ్ బ్యూటీపై ప్రభాస్ ఓపెన్ కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొహమాటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త వారితో అస్సలు కలవలేడు. చాలా లిమిట్ గా మాట్లాడతాడు. ఇక హీరోయిన్స్ గురించి ఆయన ప్రస్తావించడం మనం చూసి ఉండం. కానీ, తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీపై ప్రభాస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు దీపికా పదుకొణె. `కల్కి 2898 ఏడీ`లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కమల్ […]
నా మనసులో ఉన్నది అతడే.. పెళ్లి కూడా అయిపోయిందంటూ బిగ్ బాంబ్ పేల్చిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణబీర్ కపూర్ తో `యానిమల్` చిత్రాలతో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ లు సెట్స్ మీదే ఉండటంతో.. రష్మిక బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రష్మిక, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ […]
పైట లేకుండా భారీ పరువాలతో పరేషాన్ చేస్తున్న సారా.. ఇది అరాచకం కాదు అంతకు మించి!!
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి పరిచయాలు అవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బ్యూటీగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో మూడు చిత్రీకరణ దశలో ఉండగా.. `ఏ వతన్ మేరే వతన్` […]
`బద్రినాథ్`లో తమన్నా మేనత్త గుర్తుందా.. ఆమె భర్త టాలీవుడ్ లో టాప్ విలన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబోలో వచ్చిన ఐకైక సినిమా `బద్రినాథ్`. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో తమన్నా మేనత్త గుర్తుందా.. మర్చిపోయే క్యారెక్టర్ కాదు ఆమెది. విలన్ భార్య పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించిన ఆ నటి పేరు అశ్విని కల్సేకర్. మరాఠీ మరియు హిందీ సినిమాల్లో […]