బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడ‌ర్లు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న తెలుగు నేల‌పై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మ‌ళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాల‌న దిశ‌గా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయ‌క‌త్వం అజ‌మాయిషీనే చెల్లుబాటు అవుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]

చంద్ర‌బాబు గ్రాఫ్ త‌గ్గుతోందా…

ఏపీలో అధికార టీడీపీ, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఒకే వ‌ర‌లో ఇమ‌డ‌ని క‌త్తుల్లా పోట్లాడుకుంటున్నాయి. పైకి ఈ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షంగా క‌నిపిస్తున్నా రెండు పార్టీల నాయ‌కులు మాత్రం మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామ‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నారు. బీజేపీకి ఎవ‌రితోను పొత్తులు అక్క‌ర్లేద‌ని..ఏపీకి బీజేపీ ముఖ్య‌మంత్రే కావాల‌ని బీజేపీలో కొంద‌రు నాయ‌కులు అధిష్టానానికి నూరి పోస్తున్నారు. ఇక టీడీపీ నాయ‌కులు అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే టీడీపీకి […]

ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ క‌థ‌.. రాష్ట్రానిది మ‌రో స్టోరీ!!

విభ‌జ‌న అనంత‌రం ఏర్ప‌డ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉంద‌ని, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం దీనిని కేంద్ర‌మే పూడ్చాల‌ని ప‌దే ప‌దే లెక్క‌లు చెప్తూ వ‌స్తోంది రాష్ట్రంలో చంద్ర‌బాబు స‌ర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామ‌ని కొద్దో గొప్పో మాత్ర‌మే బ‌కాయి ఉంద‌ని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవ‌రి మాట న‌మ్మాలో ప్ర‌జ‌లకు అర్థం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రెవెన్యూ లోటును భ‌ర్తీ చేయ‌డం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుద‌ల చేయాల్సింది మ‌రో రూ. 138 […]

టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్‌

రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లో ఒంట‌రిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణ‌మైన రాజ‌కీయానికి అయినా తెర‌లేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్నా మ‌రోవైపు టీడీపీని వీలున్నంత వ‌ర‌కు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. అటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణ‌గదొక్క‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేత‌లు, రెండు రాష్ట్రాల సీఎంలు […]

కేసీఆర్ స‌ర్వేలో బీజేపీకి వ‌చ్చే సీట్లు ఇవే…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం తెలంగాణ‌కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఇక్క‌డ ఉండ‌గానే ప్రెస్‌మీట్ కౌంట‌ర్ ఇచ్చారు. అమిత్ షాకు ద‌ళితుల‌పై […]

తెలంగాణ‌లో రాజుకున్న రాజ‌కీయం

కోయిల ముందే కూసింది అన్న‌ట్టుగా.. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల టైం ఉండ‌గానే తెలంగాణ‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మ‌కంగా అప్పుడే అడుగులు క‌దుపుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో తెలంగాణ‌లో పాగా వేయాల‌ని కాంగ్రెస్, బీజేపీలు ప‌క్కా ప్లాన్‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రూపాల్లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై యుద్ధం చేసిన ఈ రెండు పార్టీలు ఇక నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. దీంతో తెలంగాణ‌లో […]

కేశినేని వ్యాఖ్య‌ల మంట‌.. బీజేపీ-బాబు మ‌ధ్య తంటా!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్రంలో రాజ‌కీయ దుమారాన్నే సృషించాయి. 2014లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే త‌న‌కు మెజారిటీ త‌గ్గింద‌ని ఆయ‌న అన్నారు. 2019లో ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి ల‌క్ష పైగా మెజారిటీ సాధిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు బీజేపీ, టీడీపీల మ‌ధ్య అంతులేని అగాధాన్ని సృష్టించాయి. కేశినేని వ్యాఖ్య‌ల‌పై గుంటూరుకు చెందిన బీజేపీ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ […]

గ్రూప్ రాజకీయాల దెబ్బ… కిష‌న్‌రెడ్డికి అమిత్ షా క్లాస్

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడును నిలువ‌రించేందుకు ప్ర‌తిప‌క్షాలు నానా చెమ‌ట‌లు కక్కుతున్నాయి. తెలంగాణ‌లో సొంతంగా ఎద‌గ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీలో స‌మ‌ష్టిత‌త్వం పూర్తిగా కొర‌వ‌డింది. తెలంగాణ బీజేపీకి బ‌లం త‌క్కువ, నాయ‌కులు ఎక్కువ అన్న చందంగా ఉంది. పార్టీకి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల మ‌ధ్య కూడా స‌రైన స‌ఖ్య‌త లేదు. కిష‌న్‌రెడ్డి ఓ వ‌ర్గం, పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ల‌క్ష్మ‌ణ్ మ‌రో వ‌ర్గం, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే చింత‌ల రామచంద్రారెడ్డి మ‌రో […]

బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే ఒక్క‌రొక్క‌రుగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి జంప్ చేసిన నేత‌లు బాబు వ్యూహానికి తూట్లు పొడిచారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏరికోరి 2014లో ఎల్‌బీ న‌గ‌ర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా చంద్ర‌బాబుకి బై చెప్పేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బాబు, కృష్ణ‌య్య‌ల మ‌ధ్య దూరం నానాటికీ పెరిగింది. మొన్నామ‌ధ్య ఓ ప్ర‌భుత్వ ప‌రీక్ష విష‌యం విద్యార్థుల ప‌క్షాన నిల‌బ‌డిన కృష్ణ‌య్య‌.. […]