తెలంగాణ బిజేపిలో కల్లోలం కనబడుతుంది. మొన్నటివరకు దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన బిజేపి కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో కూడా చతికలపడింది. దీంతో సీన్ మారిపోయింది. ఇదే సమయంలో కమలంలో అంతర్గత పోరు తారస్థాయికి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది. మామూలుగానే తెలంగాణలో బిజేపికి క్షేత్ర స్థాయిలో పట్టు లేదు. ఉపఎన్నికల్లో గెలుపు బలమైన నాయకుల వల్ల వచ్చింది. బలమైన నాయకులు 20 లోపే ఉన్నారు..అంటే […]
Tag: bjp
కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]
పొత్తులపై పవన్ క్లారిటీ కానీ..సీఎం పదవి అందుకే?
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ, బిజేపిలతో కలిసే ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే జనసేనకు ఉన్న బలం ఏంటో ఆయనకు తెలుసు..ఆ బలంతో 10 సీట్లు గెలుచుకోవచ్చు గాని అధికారం లోకి రావడం అనేది జరిగే పని కాదు. అందుకే టిడిపి, బిజేపి మద్ధతు కావాలని అంటున్నారు. కాకపోతే ఆ మధ్య […]
కాంగ్రెస్‌లో వలసల జోరు..భారీగా క్యూలో..ఆఫర్లతో జంపింగ్.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు చాలా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులోకి వచ్చింది. బిజేపిని వెనక్కి నెట్టి దూసుకొచ్చింది. పైగా బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ లో చేరేందుకు పలువురు కీలక నేతలు చూస్తున్నారు. బిఆర్‌ఎస్ లో సీటు దక్కే ఛాన్స్ లేదనుకునే నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారికి మంచి ఆఫర్ ఇస్తే జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, […]
రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!
ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]
బీజేపీతో టీడీపీని కలిపి వైసీపీ ఎత్తులు..పొత్తు వద్దంటున్న తమ్ముళ్ళు.!
ఇంతకాలం పరోక్షంగా కలిసి ఉంటూ..ఒకరికొకరు సాయం చేసుకున్న వైసీపీ, బిజేపిలు ఇప్పుడు..ప్రత్యర్ధులుగా మారిపోయాయి. తాజాగా ఏపీకి అమిత్ షా, జేపి నడ్డా వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు. ఇక వారికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. టిడిపితో కలిసి బిజేపి గతంలో అవినీతికి పాల్పడిందని, టిడిపి చెప్పినట్లే బిజేపి నేతలు చెబుతున్నారని అంటున్నారు. ఇటు బిజేపి నేతలు కూడా వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు. ఇలా రెండు […]
బీఆర్ఎస్‌లో భారీ కుదుపు..కాంగ్రెస్‌లోకి నలుగురు బడా నేతలు.!
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు పై చేయి సాధించేలా వ్యూహ ప్రతి వ్యూహాలు వేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార బిఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇటు కాంగ్రెస్ ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అటు బిజేపి తొలిసారి తెలంగాణలో గెలవాలని చూస్తుంది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇటీవల బిజేపి కాస్త రేసులో వెనుకబడింది. […]
కమలంలో ఈటల పోటు..సైడ్ చేస్తారా?
ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోరు ఉంది..ఆ పార్టీలో నేతలు బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇటీవల వారు పోరు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా బిజేపిలో రచ్చ మొదలైంది. ఆ పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది. కొన్ని విజయాలతో తెలంగాణలో బిజేపి రేసులోకి వచ్చింది. ఒకానొక సమయంలో బిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం […]
జగన్‌పై షా అస్త్రం..బాబుని సెట్ చేసినట్లేనా?
కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బిజేపి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బిజేపి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? […]