అసలే మద్య నిషేధం.. ఆపై అసెంబ్లీ ఆవరణలో మందు సీసాలు..

మద్యం అమ్మకాలు.. ప్రభుత్వాలకు అతి పెద్ద ఆదాయ వనరు..ఈ లాభాన్ని నమ్ముకొనే కొన్ని రాష్ట్రాలు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొత్త వైన్ షాపులు కూడా ఈ సంవత్సరం వస్తున్నాయి.. ఇటీవలే టెండర్లు కూడా పూర్తయ్యాయి.. నేడో, రేపు కొత్త మద్యం దుకాణలు ఏర్పాటు కాబోతున్నాయి.. వీటి సంగతి పక్కన పెడితే బిహార్ లో ఇపుడు సీఎం నితీష్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో […]

సొంత తండ్రికే డబ్బులు అప్పుగా ఇచ్చిన హీరోయిన్..ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె తండ్రి శతృఘ్న సిన్హా కూడా సినీ ఇండస్ట్రీలో గాయకుడిగా, గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి మంచి సినిమాలకు పాటలను అందించారు. ఈయన ఆస్తి సుమారుగా నూట పది కోట్లకు పైగానే ఉంటుంది. అన్ని కోట్లకు వారసుడైన అతను తన కూతురు సోనాక్షి సిన్హా దగ్గర 16 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. సొంత కూతురి దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా.! పూర్తి వివరాల్లోకి […]

స్టూడెంట్‌ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్.. తిక్క కుదిర్చిన గ్రామస్థులు?!

స్త్రీల‌నే కాదు చిన్న చిన్న పిల్ల‌ల‌ను కూడా కొంద‌రు మ‌గ మృగాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా ఈ హెడ్ మాస్ట‌ర్ త‌న నీచ‌పు బుద్ధిని చూపించుకున్నాడు. 12 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులకు పాల్ప‌డి.. ఆమె బుగ్గ‌ను కొరికేశాడు. ఈ ఘ‌ట‌న బీహార్ లోని చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్న 12 ఏళ్ల బాలిక‌ను అక్క‌డే ప‌ని చేస్తున్న […]

బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ వెళ్తున్న ప్రేమ జంట‌..చివ‌ర‌కు..?

ఈ మ‌ధ్య కాలంలో ప్రేమ పేరుతో కొంద‌రు బ‌రితెగించి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. స‌మాజం చూస్తుంద‌న్న సిగ్గే లేకుండా..దేశ సంస్కృతిసాంప్రదాయాలు మంటగలిసిపోయేలా.. ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట రోడ్డుపై వెళ్తూ ముద్దుల ప్రపంచంలో మునిగిపోయారు. ఈ సంఘటన బీహార రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గ‌య ప‌ట్ట‌ణలో.. వెనుక ఖాళీ ఉన్నా పెట్రోల్ ట్యాంకర్ సీట్‌పై యువతి కూర్చోగా.. యువ‌కుడు బ్రైక న‌డ‌ప‌టం స్టార్ట్ చేశాడు. అక్క‌డితో ఆగ‌ని ఆ జంట‌.. అందరూ తమను చూస్తున్నారన్న సిగ్గూఎగ్గూ లేకుండా […]

కొడుకు ఇంట్లో లేనప్పుడు మామ అరాచకం.. చివరికి..?

ఇటీవ‌ల కాలంలో వివాహేత‌ర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల కాపురాలు కూలిపోతున్నాయి. కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. మ‌రియు ఎంద‌రో ప్రాణాల‌ను కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే మ‌రో ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవ‌డ‌ట‌మే కాదు.. తన సుఖానికి, ఆనంద‌డానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చాడు ఓ నీచ‌పు తండ్రి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌ రాజధాని పాట్నా పరిధిలో కొద్రా ప్రాంతానికి చెందిన […]

2019లో మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్‌

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు, యూపీలో బీజేపీ ఘ‌న‌విజ‌యం చూశాక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి. ఫ్యూచ‌ర్‌లో అస్స‌లు ప్రాంతీయ పార్టీల మీద ఆధార‌ప‌డ‌కుండా నార్త్ టు సౌత్ వ‌ర‌కు తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటోన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రాంతీయ పార్టీల‌ను చాలా వ్యూహాత్మ‌కంగా అణ‌గ‌దొక్కేస్తున్నారు. ఓ ప‌క్క కాంగ్రెస్ దానంత‌ట అదే […]