తారక్ షో కోసం తంటాలు పడుతున్న నిర్వాహకులు

తెలుగు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో టీఆర్పీల తుక్కురేగ్గొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ సీజన్ 1లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనకు తెలిసిందే. ఆ షో విజయంలో కీలక పాత్ర పోషించాడు తారక్. అయితే చాలా కాలం తరువాత తారక్ మళ్లీ బుల్లితెరపై తన సత్తా చాటేందుకు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే ప్రోగ్రాంతో మనముందుకు వచ్చాడు. కానీ ఈసారి తారక్ అనుకున్న స్థాయిలో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడం లేదా అంటే.. అవును అనే సమాధానమే […]