బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన సంయుక్త‌.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్‌!?

టాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. సాయి ధరమ్ తేజ్‌ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు విరూపాక్షఇత‌ర భాష‌ల్లో విడుదల అయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంయుక్త మీనన్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ […]

పూజా హెగ్డేను వ‌ద‌ల్లేక‌పోతున్న బాలీవుడ్ హీరో.. బుట్ట‌బొమ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది మొత్తం వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ అపజయాలు ఎదురవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి. తెలుగులో మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్, కిసీ కా జాన్` అనే సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు మినహా పూజా […]

కాజ‌ల్ ఎంట్రీతో చేతి దాకా వ‌చ్చి చేజారిన బిగ్ ఆఫ‌ర్‌.. త్రిష ఆవేద‌న‌!?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. అయితే మధ్యలో ఈమె కెరీర్ బాగా డౌన్ అయింది. అలాంటి తరుణంలో మణిరత్నం రూపొందించిన `పొన్నియన్ సెల్వన్` మూవీతో త్రిష కు పూర్వవైభవం వచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన న‌ట‌న‌ను కనిబ‌రిచి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత త్రిషకు మళ్ళీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజ‌య్ ద‌ళ‌పతికి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింద‌ని […]

ఆ హీరోతో అలాంటి అవ‌కాశం.. తెగ మురిసిపోతున్న తాప్సీ!

తాప్సీ.. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యాటీకి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న `డంకీ` చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. రాజ్‌కుమార్‌ హీరానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా […]

రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్‌..8 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అటు వెళ్తుందా?!

రాశీ ఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్‌` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. త‌ర్వాత మ‌నంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయిన రాశీ ఖ‌న్నాను తాజాగా ఓ బిగ్ ఆఫ‌ర్ వ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ఓ భారీ […]

డైరెక్ట‌ర్ క్రిష్‌కి చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` పూర్తి చేసే ప‌నిలో ఉన్న చిరు.. మ‌రోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మ‌రియు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ […]

కుర్ర‌ళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుంద‌రి మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్ర‌ళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ […]

రెజీనాకు `బాహుబ‌లి` నిర్మాత‌లు బంప‌ర్ ఆఫ‌ర్‌?

`శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ రెజీనా కాసాండ్రా.. రొటీన్ లవ్ స్టోరీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స‌ర‌స‌న‌ పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ ఈ బ్యూటీ న‌టించింది. అయితే ప్ర‌స్తుతం మాత్రం ఈమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. […]