Tag Archives: beach

వైరల్ : హాలిడే కోసం వెళ్ళిన ఆ దంపతులకు అనుకోని షాక్ …!

పారా సైలింగ్ చేయాలనుకున్న ఓ జంట పారాషూట్ లో పైకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా దానికి ఉన్న తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయారు. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన అజిత్ కథడ్ ( 30), సరళ కథడ్ (31) హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్ కు వెళ్లారు. పారా సెయిలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోటు నుంచి నిపుణల నేతృత్వంలో వారిద్దరూ పారా

Read more

బీచ్‌లో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్‌..ఫొటోలు వైర‌ల్‌!

నాని హీరోగా తెర‌కెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్‌.. మొద‌టి సీనిమాతోనే అందం, అభిన‌యం, తన‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. మెహ్రీన్‌ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ ర‌ద్దు చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్‌..

Read more

బీచ్‌లో రెచ్చిపోయిన జాన్వీ..కుర్రాడితో కలిసి ర‌చ్చ ర‌చ్చ‌!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోక అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీతో పాటు ప‌లు చిత్రాలు చేస్తున్న జాన్వీ.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్‌ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బికినీ ధ‌రించిన‌

Read more

వైరల్ ఫొటోస్ : బికినీలో రచ్చ చేస్తున్న యాంకర్..!?

పటాస్ 2 షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వర్షిణి తెర పై కనిపించింది అంటే ఆమె అభిమానులకు ఇంకా పండుగే పండుగ. ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యువత గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, ఇటు వెబ్ సిరీస్ లతోనూ ఫుల్ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో

Read more

వైర‌ల్‌గా మారిన దిశా ప‌టాని బికినీ షో ..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫ‌ర్ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన అందాల భామ దిశా ప‌టాని బాలీవుడ్‌లోను తన స‌త్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ త‌న‌కంటూ గుర్తింపు ఏర్ప‌ర‌చుకుంటుంది. దిశా ప‌టాని గ్లామ‌ర్ ఆరబోతకు లిమిట్స్ అంటూ లేవు. త‌ర‌చు బికినీలలో రెచ్చిపోయే ఈ బ్యూటీ తాజాగా బికినీలో మరొకసారి మెరిసింది. ఈ ఫొటోలో ఇసుకలో కూర్చొని ఆలోచ‌న‌లో మునిగి తేలుతుంది

Read more