బీచ్‌లో రెచ్చిపోయిన జాన్వీ..కుర్రాడితో కలిసి ర‌చ్చ ర‌చ్చ‌!

June 17, 2021 at 12:33 pm

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోక అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీతో పాటు ప‌లు చిత్రాలు చేస్తున్న జాన్వీ.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు.

అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ.. బాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విభిన్న కథనాలను ఎంచుకుంటూ.. తనదైన దారిలో దూసుకుపోతోంది. త్వరలో టాలీవుడ్ లోనూ తాను అడుగుపెట్టనుందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్‌ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బికినీ ధ‌రించిన‌ జాన్వీ సముద్రపు అలల మధ్యలో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అయితే ఓ ఫొటోలో జాన్వీతో పాటు సెమీ న్యూడ్‌గా ఓ కుర్రాడు కూడా క‌నిపించాడు.

ఇంకేముంది.. జాన్వీతో ర‌చ్చ చేస్తున్న ఆ కుర్రాడు ఎవ‌రా? అని ఆరా తీయ‌డం స్టార్ట్ చేశారు నెటిజ‌న్లు. ఆమె వెంట ఉన్న కుర్రాడు బాయ్‌ఫ్రెండేనా అన్న చర్చలు కూడా మొద‌ల‌య్యాయి. పైగా ఈ ఫోటో జాన్వినే స్వయంగా బయటపెట్టడంతో మ‌రిన్ని అనుమానాలు తావితీస్తున్నాయి.

బీచ్‌లో రెచ్చిపోయిన జాన్వీ..కుర్రాడితో కలిసి ర‌చ్చ ర‌చ్చ‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts