బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో చాలామందికి భయం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని అంటారు. దీనివల్లే ఆయన సినిమాలో చేయాలంటే తోటి నటీనటలు, సాంకేతిక నిపుణులు కాస్త భయపడుతూ ఉంటారు. మరికొందరు బాలకృష్ణను అర్థం చేసుకున్న వారు మాత్రం.. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని.. అయన మనసులో ఏది ఉంచుకోడని.. ఏది కావాలన్నా ఎవరు తప్పు చేసినా వారి మొహం మీదే అనేస్తాడు. ఆయనతో స్నేహం బంధుత్వం ఏర్పడితే.. మనం దాన్ని […]
Tag: balayya
భారీగా రేటు పెంచేసిన బాలయ్య..అనిల్ రావిపూడి మూవీకి అన్ని కోట్లా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ“ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమా కోసం గాను 18 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు మరో 7 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఎన్.బి.కె 108వ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్లో తెరకెక్కుతుంది. అయితే […]
చిరు వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండి రా బాబు!
ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తరికెక్కుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ సినిమాలో పక్క మాస్ రోల్ చేయబోతున్నారట. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా కూడా మైత్రి […]
ఆ సూపర్ హిట్ సినిమాతో బాలయ్య… సెన్సార్ కి షాక్ ఇచ్చాడా..!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. బాలకృష్ణ సినిమాలోనే కాకుండా అహలో అన్ స్టాపబుల్ షో తో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ట్ అవడంతో.. తాజాగా రెండో సీజన్ కూడా మొదలైంది… ఇప్పుడు బాలకృష్ణ తన 107వసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]
బాలయ్యకు షాకిచ్చిన నాగ్.. ఫోన్ చేసి అడిగినా నో చెప్పాడట!?
నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టింది. అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల […]
రష్మికనా మజాకా..? ఏకంగా బాలయ్యనే పడేసిందిగా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]
అబ్బే..ఆ విషయంలో బాలయ్య ముందు మిగతా హీరోలు వేస్ట్..ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి రా అబ్బాయిలు..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలు యమ జోరుగా సినిమాలకు కమిట్ అవుతూ.. కమిట్ అయిన సినిమాలను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తూ.. షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసి జనాలకు కొత్త ఊపునిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా యంగ్ హీరోలు సినిమాల కమిట్మెంట్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు . దానికి కారణం పాన్ ఇండియా సినిమాల్లోనే నటించాలి అని గిరిగిసి పెట్టుకోవడం. ఇప్పుడున్న […]
ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?
టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి […]
బ్రేకింగ్: బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ ఆ రోజే..!
గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఎక్స్పెక్టేషన్ను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య డుయ్యల్ రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ […]