కథ లేదు కానీ బాలయ్యతో సినిమా పక్కా అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది నట్లు గా సమాచారం. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెలియజేశాడు.తాజాగా ఈయన తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో బి.గోపాల్ బాలయ్య సినిమాపై స్పందించారు. బాలయ్య బాబుతో త్వరలోనే ఒక సినిమా చేస్తానని.. మంచి కథ కోసం వెతుకుతున్నాను అని కొన్ని కథలు విన్నప్పటికీ ఏ కథను లాక్ చేయాలనే విషయంలో ఆలోచిస్తున్నాను […]

సితార పై..ఎమోషనల్..సినిమా చేస్తున్న నటసింహ..?

నటసింహ బాలకృష్ణ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే.  ఈయన ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక కొత్త తరహా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సితార అనే ఒక సంస్థపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమా ఒక పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథగా తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక సితార సంస్థ బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని.. ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా వీరి కాంబినేషన్లో ఇప్పుడు వచ్చిన ఒక […]