ఇక రాబోయే సంక్రాంతికి వస్తున్న సినిమాలు జాబితా దాదాపు కన్ఫర్మ్ అయింది. వచ్చే సంక్రాంతికి అదిరిపోయే సినిమాలతో టాలీవుడ్ అగ్ర హీరోలు థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న […]
Tag: Balakrishna
మైత్రి మూవీ మేకర్స్‌కు లబ్‌డబ్.. లబ్‌డబ్… మొడపై కత్తి వేలాడుతోందా…?
స్టార్ హీరో సినిమాలనే పండగ సీజన్లో ఎంతో ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించి ఆ సమయానికి విడుదల కావాలని అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొన్నిసార్లు ఆ సినిమాల మేకర్స్ మెడ పై కత్తిలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ వారిని చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి. […]
బాలయ్య షోలో కంటతడి పెట్టుకున్న ప్రభాస్… అసలేం జరిగిందంటే..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో తొలి సీజన్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవగా ఇప్పుడు రెండో సీజన్ కూడా అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 6 ఎపిసోడ్ కు సంబంధించి ఈ షోకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో స్టార్ గోపీచంద్ గెస్ట్‌లుగా […]
`వీర సింహారెడ్డి` కథ మొత్తం లీక్.. బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?
గత ఏడాది `ఆఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న […]
అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ నిజంగా అన్ స్టాపబుల్..!
అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలయ్య షో సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ నుంచి ఎట్టకేలకు ప్రోమోను విడుదల చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అతని ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపీచంద్ ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. అంతే కాదు చాలా కాలం తర్వాత బాహుబలి […]
నందమూరి ఫ్యాన్స్‌కు కనివినీ ఎరుగని బిగ్ సర్‌ఫ్రైజ్… ఇది కదా మనకు కావాల్సింది…!
నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున వీరసింహా రెడ్డి సినిమాలో షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ సినిమా తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓ టాక్ షో కు హోస్ట్ గా చేయడం…. తన వాక్ […]
బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమనుల అంచనలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ సమయంలోనే బాలకృష్ణ తన తర్వాత సినిమాని వరుస […]
సంక్రాంతి వేటకు సింహం రెడీ.. బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వీడియో..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ అన్ స్టాపబుల్ షో తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ కూడా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన […]
భారీగా `వీర సింహారెడ్డి` బిజినెస్.. ఇంతకీ బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. విలక్షన నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తుంది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా […]