బాలయ్య హీరోయిన్ హనీ రోజ్‌కు తెలుగులో ఫ‌స్ట్ సినిమా ఏదో తెలుసా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున‌ తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రాగా అవీ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తాజాగా వచ్చిన […]

బాలయ్యతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను..`మనోభావాల` బ్యూటీ అనుభవాలు!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్లను బయటకు వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ […]

చిరు, బాల‌య్య‌లో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న శేఖర్ మాస్టర్!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా నటించింది. అలాగే వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుంటే.. […]

వీరసింహారెడ్డి ప్ర‌మోష‌న్ల‌లో ఎప్పుడూ క‌నిపించ‌ని రోల్లో న‌ట‌సింహం బాల‌య్య‌…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో ఫుల్ క్రేజ్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ […]

బాలయ్య షో కి పవన్ వచ్చేస్తున్నారా..షూటింగ్ ఆ రోజే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ షో మొదటి సీజన్ మించి రెండో సీజన్ అదిరిపోయే రీతిలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ కాంబోకు సంబంధించిన […]

వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్..!?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 2023లో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో శృతి హాసన్ బాలయ్య బాబుతో జత కట్టింది. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. దునియా విజయ్‌తో పాటు లాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ మూవీని రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ […]

బాలయ్య అల్లుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడా..!!

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో బాలకృష్ణ ,ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక బాలయ్య కుటుంబం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూతుర్లలో చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షో కోసం క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ షో సక్సెస్ లో భాగమౌతోంది. దీంతో బాలయ్య చిన్న కూతురు […]

మా బావ మనోభావాలు.. `వీర సింహా రెడ్డి` ఐటెం సాంగ్ అదిరిందెహే!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులూ సినిమాపై హైప్ క్రియేట్‌ చేస్తున్నారు. […]

స్టార్ హీరో చిత్రాల పైన కరోనా ఎఫెక్ట్ పడనుందా..!!

గతంలో కరోనా వలన ఇండస్ట్రీకే కాకుండా యావత్ ప్రపంచనికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మనందరికీ తెలిసిందే .. థియేటర్లను బంద్ చేసి నష్టాన్ని మిగిలించింది . ఈ ఏడాది 2022 సంక్రాంతి సమయంలో పోటా పోటీ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్న టైంలో థర్డ్ వేవ్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కూడా అదే 2023 లో సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాలకు ఏమైనా […]