ముందు నేను..ఆ తర్వాతే మీ నాన్న..లైవ్ లోనే చరణ్ కు క్లాస్ పీకిన బాలయ్య..!

నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వ్యాఖ్యాతగా చేస్తున్న షో అన్ స్టాపబుల్… తన కెరియర్‌లో మొద‌టిసారిగా హోస్ట్ గా చేసిన షో కూడా ఇదే. సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో మొదటి సీజన్ ఎవరు ఊహించని సక్సెస్ అయ్యింది. ఆ సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు జరిగే రెండో సీజన్ కూడా మొదటి సీజన్ ను మించి దుసుకుపోతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్‌లో.. […]

తండ్రి వ‌య‌సున్న చిరు, బాల‌య్య‌తో రొమాన్స్ అవ‌స‌ర‌మా? శ్రుతి హాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్య‌వ‌ధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]

25 ఏళ్ల తర్వాత చిరు- బాలయ్య సేమ్ సెంటిమెంట్ రిపీట్‌…!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో టాలీవుడ్ లో సినిమాల హడావిడి మొదలైంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి వార్‌ అంటే అభిమానులలో అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకసారి చిరంజీవి విజయం సాధిస్తే మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు. వీరిద్దరూ 2017లో తమ సినిమాలతో సంక్రాంతి బరిలో […]

బాలయ్య మీద నమ్మకంతోనే మైత్రి మూవీ అన్ని కోట్లు ఈ సినిమా నిర్మించిందా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఏ స్థాయిలో జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు […]

బాలయ్య షోలో మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. ఈ షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం వచ్చే ఈ షోలో సినీ సెలబ్రిటీలు గెస్టులు వచ్చి బాలయ్య బాబుతో ఎన్నో విషయాలు గురించి ముచ్చటిస్తున్నారు. అయితే ఈసారి అన్‌స్టాపాబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు సమాచారం. ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కోసం […]

బాల‌య్య‌పైనే హనీ రోజ్ ఆశ‌లు.. హిట్ కొడ‌తే సీనియ‌ర్ హీరోలు వ‌దులుతారా?

హనీ రోజ్.. `బాయ్ ఫ్రెండ్` అనే మ‌ల‌యాళ మూవీతో ఈ అందాల సోయ‌గం సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేసి న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాపిక్ ఎందుకు వ‌చ్చింది అంటే.. హ‌నీ రోజ్ త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని `వీర సింహారెడ్డి` అనే మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ ను తెర‌కెక్కించిన‌ సంగతి […]

అన్ స్టాపబుల్ 2: పవన్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. షో లో మరో గెస్ట్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా బాలకృష్ణ ఎవరు ఊహించిన రీతిలో అదరగొడుతున్నాడు. మొదటి సీజన్ ను మించి రెండో సీజన్‌లో వచ్చే గెస్ట్ లతో బాలయ్య చేసే రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పొలిటికల్ లీడర్స్ తో కూడా బాలయ్య చేస్తున్న ఇంటర్వ్యూస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ […]

తెలుగులో 100 సినిమాల‌తో సెంచ‌రీ కొట్టిన హీరోలు ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవ‌త్స‌రానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవ‌త్స‌రానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]

సంక్రాంతి సుగుణసుందరితో శ్రీదేవి పోటీ.. ఎవ‌రు గెలిచారు…!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ రెండు సినిమాలలోనూ అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అటు బాలయ్య తో ఇటు చిరంజీవితో శృతి వేసిన స్టెప్స్ ఇప్పటికే అందర్నీ అదరహో అనిపించాయి. సంక్రాంతి పోరు అనేది హీరోలకే కాకుండా […]