Tag Archives: apologize

అల్లు అర్జున్‌కి ఘోర‌ అవ‌మానం..త‌ట్టుకోలేక‌పోతున్న ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఘోర అవ‌మానం జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌న్నీ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` నిన్న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లైంది. అయితే ఈ సినిమా

Read more