ముక్కు అవినాష్ నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అవినాష్ కూడా ఒకరు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెరపై జబర్దస్త్ కాకుండా ఇంకా పలు రకాల షోలలో తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉంది […]