అయ్యయ్యో.. అను పాప లెక్క తప్పిందే..’ఊర్వశి కాస్త రాక్షసి’ అయ్యిందే..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ లో ఉన్న స్టార్ హిరోలైన‌ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకోలేకపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన అజ్ఞాత‌వాసి సినిమాపై ఆమె భారీ ఆశ‌లు పెట్టుకుంది. ఆ సినిమా డిజాస్ట‌ర్ […]

`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మ‌రి ఈ వ‌సూళ్లు ఏంటి సామి?

అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా […]

ముద్దు పెట్టు హిట్‌ కొట్టు… అల్లు వారి అబ్బాయిలకి కలిసి వస్తున్న లిప్ కిస్సులు..!

టాలీవుడ్ ఆగ్రనిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు గా, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడుగా..గౌరవం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు శిరీష్ మొదటి సినిమాతో అనుకున్నా అంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స్టార్ డ‌మ్‌ను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ […]

లిప్ లాక్ ఎఫెక్ట్..సినిమా రిలీజ్ అవ్వకుండానే..బంపర్ ఆఫర్ కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్..!!

అను ఇమ్మానుయేల్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతో క్లాసికల్ నాచురల్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత నాగచైతన్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది .అయితే అవకాశాలు వచ్చినా కానీ లక్ కలిసి రాకపోవడంతో అమ్మడు జనాల దృష్టికి […]

అను క్రష్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా..!

అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఆమె టాలీవుడ్ లో ఉన్న ఓ ఆగ్ర నిర్మాత కొడుకుతో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అను తాజాగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె తన క్రష్ గురించి ఎవరు ఊహించని సమాధానం […]

ఊర్వశి మెరుపులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లో మరొక మలయాళ హీరోయిన్ పగా వేయాలని ఎప్పటినుంచో చూస్తూ ఉన్నది. ఇప్పటికే పది చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మకు మాత్రం పెద్దగా క్రేజ్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అను ఇమ్మాన్యుయేల్. పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్, నాని తదితర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ దెబ్బతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా కరువయ్యాయి. చివరిగా మహాసముద్రం అనే సినిమాలో చిన్న […]

వామ్మో.. అల్లు వారి అబ్బాయి ఆ హీరోయిన్ కు.. అన్ని లిప్ కిస్ లు ఇచ్చాడా..!

అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నటించిన రొమాంటిక్ మూవీ ఊర్వశివో రాక్షసివో రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. తమిళంలో జెర్సీ ఫేమ్ హరీష్ కళ్యాణ్ రైజా విల్సన్ జంటగా నటించిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమా ఆధారంగా ఈ సినిమా తెలుగులో తెరకెక్కింది జీఏ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ పైధీరజ్ మొగిలినేని ఈ […]

అల్లు శిరిష్ కి పంగ నామం.. టైం చూసి కొట్టిన అను ఇమ్మాన్యుయేల్ ..!!

అను ఇమ్మాన్యూయేల్.. ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇక మజ్ను సినిమా క్లాసిక్ హీట్ అవ్వడంతో అను ఇమ్మాన్యూయేల్ బోలెడన్ని అవకాశాలు క్యూ కట్టాయి . ఈ క్రమంలోని శైలజ రెడ్డి అల్లుడు , అజ్ఞాతవాసి వంటి బిగ్ ప్రాజెక్టులో భాగమైంది . అయితే […]

రిపోర్టర్ పై కోపంతో చెలరేగిపోయిన అను ఇమ్మాన్యుయేల్..!!

మొదటిసారిగా మలయాళం సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టింది అను ఇమ్మాన్యుయేల్. ఇక తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను చిత్రంతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఈ చిత్రంతో బాగానే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఏ ఒక్కరు కూడా ఈమేకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. దీంతో వరుస ఫ్లాప్ లతో సత మతమవుతున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ కూడా చాలా డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక […]