స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు నటుడు అల్లు శిరీష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇప్పటివరకు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఏవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. కానీ పట్టు వదలని విక్రమార్కుడుల ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఇక ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానియేల్ నటించినది. దీంతో అల్లు శిరీష్ అను […]
Tag: Anu Emmanuel
`మహాసముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. ట్విట్టర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉందని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ […]
మహాసముద్రం సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?
టాలీవుడ్ కల్ట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఆర్ఎక్స్ 100 ఫీవర్ తీసుకురావాలని ఈ డైరెక్ట్ చూస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా […]
అర్థరాత్రి అవి చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. మొదటి సినిమాతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన అను.. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న `మహా సముద్రం`లో నటించింది. అలాగే అల్లు శిరీష్ సరసన `ప్రేమ కాదంట` అనే మూవీలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అను.. ఈ మధ్య […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం` డిజిటల్ రైట్స్..ఎంతకు కొన్నారంటే?
శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
బెడ్‌పై అనుతో అల్లు శిరీష్ రొమాన్స్..వైరల్‌గా ప్రీ లుక్!
అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గౌరవం సినిమాలో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ వచ్చిన శిరీష్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేయగా.. వాటిలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈయన తన 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే రేపు శిరీష్ […]
ఆ హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్..నెట్టింట్లో మళ్లీ రచ్చ!
అల్లు శిరీష్..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. ఎందుకంటే.. ఈయన ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్‌నెస్ ఫోకస్‌తో బిజీగా ఉంటాడు. కానీ, గత కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరికైనా వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందన్న అనుమానం రాకమానదు. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ […]