చిరంజీవి తల్లి అంజనా దేవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం చిరంజీవి అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. […]