టాలీవుడ్ లో మొదట చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలలో నటిస్తోంది. ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏమిటంటే బలగం, మసూద సినిమాలని చెప్పవచ్చు. ఈ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కొత్తగా అవకాశాలను కూడా బాగానే అందుకుంటోంది .సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం […]
Tag: allu arjun
అల్లు అర్జున్ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హీరో సినిమా చేయడం సర్వ సాధారణం. ఒక కథను రిజెక్ట్ చేశారు అంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. కథ నచ్చకపోవడం, స్క్రిప్ట్ గొప్పగా ఉండకపోవడం, డైరెక్టర్ పనితనంపై నమ్మకం లేకపోవడం, డేట్స్, రెమ్యునరేషన్.. ఆల్మోస్ట్ ఈ కారణాలతో హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను వదులుకుంటూ ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కెరీర్ లో చాలా కథలను రిజెక్ట్ […]
ఇండస్ట్రీలో ఆ హీరో ఒక్కడే రియల్ హీరో.. మిగతా అంతా డమ్మీగాళ్లే.. శ్రీరెడ్డి కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నిత్యం హీరో హీరోయిన్ల పైన ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా కుటుంబం పైన పలు ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఇటీవల వైసిపి మంత్రి రోజా పైన చేసిన వ్యాఖ్యల వల్ల రోజా అభిమానులు కూడా ఈమె పైన తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది.తాజాగా ఇప్పుడు మరొకసారి మెగా హీరోలను టార్గెట్ చేస్తూ పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది శ్రీరెడ్డి. అల్లు […]
రామ్ చరణ్ అలా.. అల్లు అర్జున్ ఇలా.. టాలీవుడ్ హీరోలపై సముద్రఖని షాకింగ్ కామెంట్స్!
సముద్రఖని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన టాలెంటెడ్ దర్శకుడు, విలక్షణ నటుడే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. `అల వైకుంఠపురములో` మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన `బ్రో` సినిమాకు ఈయనే డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ […]
సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్-అల్లు అర్జున్.. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ తలపడబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. శరవేగంగా […]
బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]
అల్లు అర్జున్ కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని సూపర్ డూపర్ హిట్టైన 3 సినిమాలు ఇవే!
మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. బడా బ్యాక్‌గ్రౌంట్ కు తోడు మంచి టాలెంట్ తో ఉండటంతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ ను పక్కన పడేసి.. అల్లు హీరోగా తనను తాను ప్రమోట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలే చేశాడు. అందులో కొన్ని […]
స్నేహ రెడ్డికి అల్లుఅర్జున్ తల్లి పెట్టిన కండిషన్ ఇదే..షాక్ అవ్వాల్సిందే
ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ట్రోల్ల్స్ తో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక పుష్ప 2 మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అల్లుఅర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి తెలియని వారుండరు. అల్లుఅర్జున్ లానే ఎప్పుడు స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పటికి వీరి జంటను చూసి చాలా మంది జంట అంటే ఇలానే […]
టాలీవుడ్ హీరోలపై ఫీలింగ్స్ బయటపెట్టిన తమన్నా.. ఏ ఒక్కరినీ వదల్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు భోళా శంకర్ మరోవైపు జైలర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిసన జైలర్ ఆగస్టు 10న విడుదల కాబోతుండగా.. చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]