పుష్ప -2 లో అల్లు అర్జున్ వాట ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మొదట ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ఏర్పడడంతో అప్పటినుంచి ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని చిత్రాలు సౌత్ లో కంటే నార్త్ లోనే మరింత ఇంపాక్ట్ చూపించాయని చెప్పవచ్చు. అందుకే మన దర్శక నిర్మాతలు ఒక చిత్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయితే సినిమా కలెక్షన్లు సైతం […]

ఆల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీరామ్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ సిపరిచితమే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట అడుగుపెట్టిన శ్రీరామ్ తెలుగులో మాత్రం ఒకరికొకరు, రోజా పూలు వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు.చాలా గ్యాప్ తర్వాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఈశ్వరి రావు ఖుషి రవి తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల […]

ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]

మంగళవారం సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…

‘RX100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవరం’ అనే మిస్టీరియస్ థ్రిల్లర్ కోసం జతకట్టారు. ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్‌తో చిల్లింగ్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నవంబర్ 17న పలు భాషల్లో విడుదల కానుంది. అయితే శనివారం, మేకర్స్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్ గా […]

పాయల్ కు ఆ విధంగా సహాయం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బోల్డ్ బ్యూటీగా గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఈ ముద్దుగుమ్మ మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ సైతం వేగవంతం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నవంబర్ 11న చేయబోతున్నారు. ఈ […]

మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ కోడలంటూ బాంబు పేల్చిన అల్లు అరవింద్..!!

మొదట బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించి గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో మృణాల్ ఠాకూర్ ను అభిమానులు అలా చూడలేకపోయారు. వెబ్ సిరీస్లలో […]

బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో ఆ క్రేజీ బ్యూటీ… ఊహించ‌ని కాంబినేష‌న్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకున్నాడు. ఇటీవల ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెన్స్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]

హీరోయిన్ తో ఆ పని చేయడానికి ఇబ్బంది పడ్డా అల్లు అర్జున్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.. అప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతున్న అల్లు అర్జున్ ఏకంగా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ రేంజ్ నే మార్చేసింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో జాతీయ అవార్డును సైతం అందుకోవడం జరిగింది. దీంతో పుష్ప […]

అల్లు అర్జున్‌, రాజ‌శేఖ‌ర్ కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా?

స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్‌.. ఆ మ‌ధ్య సోలోగా హిట్ అందుకుని చాలా కాల‌మే అయిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న `ఎక్స్‌ట్రా` మూవీకి క‌మిట్ అయ్యారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే గ‌తంలో ఇటువంటి స‌హాయ‌క పాత్ర‌లు రాజ‌శేఖ‌ర్ వ‌ద్ద‌కు చాలా వ‌చ్చాయి. కానీ, అప్పుడే స‌హాయ‌క […]