వాట్.. వరలక్ష్మి ఈ రెండు హిట్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

హిరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. తర్వాత సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవల తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటి దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. ఓ సినిమాలో నటిస్తుంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక తండ్రి.. హీరో శరత్ కుమార్ కు తగ్గట్టుగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ అమ్మడు.. […]

బాల్యంలోనే లైంగిక వేధింపులు.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..?!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అంతేకాదు ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే శబరి సినిమాతో ప్రేక్షకుల […]