చ‌రిత్ర సృష్టించిన త‌మ‌న్నా.. ఏ ఇండియ‌న్ హీరోయిన్ కు ద‌క్క‌ని అరుదైన గౌర‌వం మిల్కీ బ్యూటీ సొంతం!

దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే డిజిటల్ మీడియాకు ఆదరణ రోజు రోజుకు పెరగడంతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అనేక బ్రాండ్స్‌ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే తాజాగా తమన్నా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవాన్ని తన సొంతం […]

త‌మ‌న్నాకు ఆ పిచ్చి ఉందా.. హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వ‌డానికి ఏం చేసిందో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 18 ఏళ్లు అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ సంగతి పక్కన పెడితే తమన్నాకు జాతకాల పిచ్చి ఉందని మీకు తెలుసా..? అవును తమన్నా కూడా జాతకాలను నమ్ముతుందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా […]

మిల్కీబ్యూటీకి ఎంత కష్టం వచ్చింది.. చివరికి ఆ పని చేస్తోందిగా..!

ప్రస్తుతం తమన యాక్ట్ చేసిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. పూర్తయిన సినిమాల విడుదలలు మాత్రమే కాకుండా జరగబోయే షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీ రిలీజ్ ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. తమన్నా, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా […]

కెరీర్ లోనే ఫస్ట్ టైం వెంకటేశ్‌ ట్రిపుల్ రెమ్యూనరేషన్..F3 సంచలన రికార్డ్..?

ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కళ్లు అన్నీ F3 సినిమా పైనే ఉన్నాయి. ఇన్నాళ్లు పెద్ద సినిమాల హవా నడిచింది . సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా..పెద్ద సినిమాల ధాటికి తట్టుకోలేం అన్న భయంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి..సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ..ఎవ్వరికి అడ్డుకాకుండా ..ఎవ్వరు అడ్డులేకుండా ..కూల్ గా సమ్మర్ ట్రీట్ కి కూల్ కామెడీ బ్రీజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మే27న సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. […]

“సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా ?

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన క్షణాలు మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నాయి. అప్పుడెప్పుడో సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టిన మహేశ్ ఇప్పటి వరకు తెర పై కనపడలేదు. దీంతో మే 12న రిలీజ్ కాబోతున్న ఆయన హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారు పాట” పై బోలెడు అంచనాలను పెట్టుకుని ఉన్నారు అభిమానులు. పైగా మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ని ఓ రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. […]

త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం..అర‌రే మరీ ఇంత దారుణమా..?

త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం జ‌రిగింది. అస‌లు విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ‌రుస వెబ్ సిరీస్‌లు, యాడ్స్ చేస్తూ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈ మ‌ధ్య బుల్లితెర‌పైకి కూడా మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్స్‌‌ మోస్ట్‌‌ పాపులర్ కుకింగ్‌‌ రియాలిటీ షో `మాస్టర్‌‌‌‌చెఫ్‌‌`. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాల్లో ఈ షో సూపర్‌‌‌‌హిట్టైంది. దాంతో ఈ షోను జెమినీ టీవీ వారు తెలుగులోకి కూడా తీసుకువ‌చ్చారు. త‌మ‌న్నా ఈ షోకు […]