ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో తారకరత్న ఎన్టీఆర్‌ను అంతలా అవమానించాడా.. అసలేం జరిగింది..!?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సూటిపోటి మాటలు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సొంత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదు. ఎప్పుడు అయితే స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు వచ్చాయో అప్పటినుంచి నందమూరి- తెలుగుదేశం అభిమానులు కూడా తారక్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు. యమదొంగ తర్వాత కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ లేదు. మళ్లీ టెంపర్ […]

బిగ్ బ్రేకింగ్: మరోసారి ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్ వాయిదా..!

స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరకాలం కావస్తుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు […]

క్రూరమైన విలన్‌గా తార‌క‌ర‌త్న‌… ఈ రోల్ స్పెషాలిటీ ఇదే..!

నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గత రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నందమూరి తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన భార్యాపిల్లలకు ఆయన చనిపోవడం పెద్ద విషాదం. ఇక తారకరత్న తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన హీరోగా కన్నా విలన్ […]

ఆ ఒక్క‌ తప్పే తారకరత్న మరణానికి కారణమైందా…!

గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న గత రాత్రి 10 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఆ సమయంలోనే గుండెపోటుకు గురవడంతో అక్కడికి అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే మెరుగైన వైద్యం కోసం అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. ఆ తర్వాత […]

నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. బాబాయ్ తో అబ్బాయి ఫిక్స్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కరోనా తర్వాత అఖండతో తన దండయాత్ర మొదలుపెట్టిన బాలకృష్ణణ. ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో తన విజయ పరంపరను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఇక బాలకృష్ణ ఇటు సినిమాలతో మరోవైపు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా […]

నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న‌ ఇంట్లోవాళ్ల‌కు ఎందుకు దూర‌మ‌య్యాడు.. ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన నందమూరి హీరో తారకరత్నకు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తారకరత్న తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా హీరోగా కంటే విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట కొన్ని సినిమాలలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించలేక పోయేసరికి చివరికి అమరావతి సినిమా ద్వారా విలన్ గా మారి.. నంది అవార్డును […]