సాయి ధరమ్ తేజ్ పై..హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!

ఇటీవల రెండు రాష్ట్రాలలో సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా అన్ని టీవీ ఛానల్స్ లో 24 గంటలు గా మెగా మేనల్లుడు వార్త గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో కొన్ని ఛానల్స్ మాత్రం సాయి ధరంతేజ్ గురించి తప్పుగా రాస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు ఆ ఛానల్స్ పై మండి పడుతున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేసుకుంటున్నారు అన్నట్టుగా నెటిజన్లు సోషల్ మీడియా […]