Tag Archives: aadi

ఆది ‘తీస్ మార్ ఖాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. అదిరిపోయిందిగా?

హీరో ఆది అనగానే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ప్రేమ కావాలి. ఈ సినిమాతో ప్రేక్షకులు లవర్ బాయ్ గా ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు ఆది సాయి కుమార్. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు అంతగా అలరించలేక పోయాయి. సాయి కుమార్ తాజాగా నటించిన చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో రీ ఎంట్రీ రాబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ

Read more