పవన్ వీరమల్లు రిలీజ్ టెన్ష‌న్.. ప్రొడ్యూసర్ ఏఎం రత్నంకు అస్వస్థత.. !

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఏళ్ళ తరబడి నిరీక్షణ తర్వాత జూన్ 12న ఆడియన్స్‌ను పలకరించేందుకు ఈ సినిమా సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం రిలీజ్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా.. తాజాగా రీ రికార్డింగ్ వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో సర‌వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఆఫీసుకు చేరుకున్న […]

వెంకీ మామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీల లిస్ట్ ఇదే..!

తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. కాంట్ర‌వర్సీలకు దూరంగా ఉంటూ అందరూ హీరోలకు అభిమాన హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు.. అందరూ వెంకటేష్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు.. వెంకటేష్ సైతం క్లాస్ మాస్ అని తేడా […]

ఇక భారత్ – పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సెన్సేషనల్ ట్విట్..!

భారత్‌, పాకిస్తాన్ల మధ్య వార్ ధీటుగా కొన‌సాగుతున్న నేప‌ద్యంలో.. ఇరు దేశాల బోర్డ‌ర్‌ల‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్విట్ నెటింట సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించుకుంటున్నాయి అంటూ తన అధికారా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు వార్ ఆగిపోవాలని ప్రారంభంలోనే కోరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దేశాలు సమ‌య‌మనం పాటించాలి అంటూ […]

టెరిటోరియల్ ఆర్మీకి బోర్డర్ నుంచి పిలుపు.. సచిన్, ధోని వెళతారా..?

రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ భారత్ పై విచ్చలవిడిగా దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని ఇండియన్ ఆర్మీ గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి వచ్చిన దాడులను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న భారత్.. నిన్నటి నుంచి పాక్‌ చేస్తున్న క్షిపని, డ్రోన్ దాడులను తిప్పికొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, త్రివేది దళపతి తో సమావేశం అవ్వనున్నారు. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత […]

ఇండో పాక్ వార్: పాకిస్తాన్ పని పట్టడానికి ఈ ఐదు మిస్సైళ్లు చాలట.. !

ప్రస్తుతం ఇండో.. పాక్ వార్ జోరుగా కొనసాగుతున్న క్రమంలో భరత్ నావికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైరల్ అవుతుంది. బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కూడా భారత్ కలిగి ఉంది. శత్రు దేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు భారత్ సొంతం. ఇప్పుడు.. మనం మాట్లాడుకోబోయే ఐదు మిస్సైల్‌లు కూడా.. అదే కోవ‌కు చెందుతాయి. పాకిస్తాన్‌ను మట్టు పెట్టాలంటే ఈ ఐదు మిస్సైళ్లు సరిపోతాయి. శత్రు దేశాలను వణుకు పుట్టించే భారత్ వద్ద […]

పాక్ ఆటలు కట్టించేస్తున్న భారత్ ‘ సుదర్శన్ చక్ర ‘.. దీని గురించి మీకు తెలుసా..?

ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యను ప్రారంభించిన భారత్.. కేవలం 25 నిమిషాల్లోనే 9 పాకిస్తాన్ ఉగ్రస్తావురాలపై 24 క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేసింది. ఇక ఈ దాడిలో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ క్రమంలోనే పాక్‌ భారత్ పై ప్రతికార చర్యకు దిగింది. అదే సమయంలో భారత్ సుదర్శన చక్రం పాక్ ఆటలకు చెక్ పెట్టింది. ఎస్.. ఆపరేషన్ సింధూర తర్వాత పాకిస్తాన్ ప్రతికార చర్యలో భాగంగా వైమానిక క్షిపణి, డ్రోన్ల దాడులకు దిగిన […]

SSMB 29: ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జక్కన్న.. మాస్టర్ ప్లాన్ అదుర్స్

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ రూపోందిన‌ సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ఎక్కించేందుకు ప్లాన్ చేసిన జక్కన్న ఇప్పటికే సినిమాస్ షెడ్యూల్ లను సర్వే గంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా రెండు స్కెడ్యూలను పూర్తి చేసిన టీం.. మూడో షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే.. ఈ స్కెడ్యూల్‌ జరగనుంది. అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా మహేష్ రోల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే.. ఇప్పటికే […]

నారా బ్రాహ్మణిపై చేయి చేసుకున్న మంచు మనోజ్.. బాలయ్య భార్య స్ట్రాంగ్ వార్నింగ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక పర్సనల్‌గా ఈ రెండు కుటుంబాల మధ్యన ఎప్పటినుంచ మంచి అటాచ్మెంట్ ఉంది. బాలయ్య, మోహన్ బాబు ఒకే జనరేషన్ కు చెందిన హీరోలు కావ‌డంతో వీళ‌ కుటుంబాల పరంగా కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న క్రమంలో.. ఒకప్పుడు ఇద్దరి ఇల్లు కూడా ఒక్క దగ్గరలోనే ఉండేవట. దీంతో క్లోజ్ గా ఉండే ఈ […]

బాలయ్య ఊచకోత.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డాకు మహారాజ్ కొత్త ట్రైలర్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్.. బాబి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్, పోస్టర్, సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచి […]