భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అదరగొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించి శభాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై గెలుపొందింది. సెమీస్‌లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్కడా తడబాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజయంతో […]
Category: Uncategorized
`ఫ్రెండ్‌షిప్ డే` గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప బంధం ఏదైనా ఉందా అంటే అది స్నేహబంధమే. కన్న తల్లిదండ్రులు, రక్తం పంచుకున్న తోబుట్టువులు, బంధువులు తోడు ఉంటారో లేదో తెలియదు గానీ.. స్నేహితుడు మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటాడు. సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ అండగా నిలుస్తాడు. అందుకే నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా.. జీవితం ఎంతో అద్భతంగా, అందంగా ఉంటుంది. ఇక ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. […]
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..తాజా కేసులెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత మూడు రోజుల నుంచి మాత్రం దేశంలో కరోనా కేసులు మళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో […]
ఏపీలో స్వల్పంగా క్షీణించిన కరోనా కేసులు..23 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 […]
దేశంలో 40వేలకు పైగా కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత మూడు రోజుల నుంచి మాత్రం దేశంలో కరోనా కేసులు మళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో […]
ఏపీలో 2,068 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 […]
ఆనంది ‘సోడాల శ్రీదేవి’ లుక్ రిలీస్..!
తెలంగాణ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో హిట్ కొట్టింది. ఈ వరంగల్ భామ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పలాస ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం సోడా సెంటర్ గర్ల్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఆనంది సోడాల శ్రీదేవి పాత్రలో కనిపించనుందని ఫస్ట్ లుక్ […]
దేశంలో భారీగా కరోనా కేసులు..తగ్గుతున్న మరణాలు!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి మాత్రం దేశంలో కరోనా కేసులు మళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో […]
టోక్యో ఒలింపిక్స్: ఆర్చరీలో దీపికా దూకుడు, సెమీస్‌కి బాక్సర్ లవ్లీనా..నిరాశపరిచిన షూటర్లు!
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నేడు ఇప్పటి వరకు జరిగిన వివిధ క్రీడాంశాల్లో భారత్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి దూకుడు ప్రదర్శించింది. ఈ రోజు ఉదయం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా ఇండియాకు మరో పతకం ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ […]








