వంట పేరుతో అందాల ఆరబోత ..ఎక్కడంటారా ఓ లుక్కేయండి

August 3, 2021 at 1:38 pm

ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ విషయాన్ని అయినా అందులో పోస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇక అంతే కాకుండా ఎటువంటి సమాచారం అయినా అందులో వెతికితే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే..

బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ఆవిడ విలేజ్ వంటలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. అయితే ఈమె వంటలు చేస్తున్నటువంటి వీడియోలను అప్ లోడ్ చేస్తోంది. అది సహజసిద్ధంగా పల్లెల వాతావరణంలో ఉండే చెట్ల కింద, పొలాల గట్లపై వండుతున్నవిగా వీడియోలు ఉంటాయి. ఇక ఈ వీడియో లో ఏముంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు.

బెంగాల్లో పాత పద్ధతుల ద్వారా ఆమె వంటలు చేయడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆమె అందాల ఆరబోతను మాత్రమే కేవలం ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా పదేపదే ఈ వీడియోలో చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఆమె చేస్తున్నటువంటి పనుల వల్ల అక్కడి ప్రజలకు చూపుల తిప్పుకోలేక పోతున్నారు.. ఈమె పై కి వంట చేస్తున్న.. డైరెక్ట్ గా అందాలు ఆరబోస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా ఈ వీడియో లకు కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్నో లక్షల వ్యూస్ వచ్చాయి .దీంతో వైరల్ గా మారుతున్నది ఈ వీడియోలు. https://www.youtube.com/watch?v=8MoU3uoiA8w&t=34s

ఈమె వంటలు అన్ని శాకాహార వంటలు చేస్తోంది. ఈమె ఒక్కో వీడియో కి దాదాపు 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందుకు గల కారణం ఏమిటంటే ఆమె చూపిస్తున్న టువంటి స్కిన్ షోలే అని చెప్పవచ్చు.Netizens awtruck by Unique Village Food Recipe of Rimpi and Parna | Sangbad Pratidin

వంట పేరుతో అందాల ఆరబోత ..ఎక్కడంటారా ఓ లుక్కేయండి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts