జమిలి ఎన్నికలు… తేల్చేసిన కేంద్రం…!

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మొదటి నుంచి చేస్తున్న ప్రతిపాదన. రాష్ట్రంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేది ప్రధానంగా చెబుతున్నారు. రాష్ట్రాల్లో విడిగా ఎన్నికలు జరగడం వల్ల ఖర్చుతో పాటు… వాటి ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందనేది మోదీ సర్కార్ మాట. అందుకే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ మాట. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం […]

జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ… కారణం…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైధీగా ఉన్నారు. ఇక అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి […]

టార్గెట్ జగన్ సర్కార్… పవన్ కొత్త వార్ స్టార్ట్…!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పవన్… ఆ దిశగానే క్రమంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సార్లు వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్… మూడోసారి కూడా పర్యటించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్ సర్కార్‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉన్న […]

ఒంగోలులో చినబాబు హడావిడి బాలినేనితో సులువు కాదు.!

ఒంగోలు అసెంబ్లీ..బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట. ఈ కంచుకోటని కూల్చాలని టి‌డి‌పి తెగ ప్రయత్నిస్తుంది. 2014 మాదిరిగా 2024లో కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టి‌డి‌పి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..బాలినేనికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పట్టు దొరకడం లేదు. బాలినేని ఆధిక్యానికి గండి కొట్ట లేకపోతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఒంగోలు వచ్చింది. అక్కడ భారీగానే టి‌డి‌పి శ్రేణులని పోగేసి పాదయాత్రని సక్సెస్ చేసుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాలని […]

తిరుపతిలో టీడీపీకి జనసేన షాక్..మళ్ళీ భూమనదే హవా.!

గత ఎన్నికల్లో టి‌డి‌పికి వైసీపీ కొట్టిన దెబ్బ కొట్టి..జనసేన సైలెంట్ గా కొట్టిన దెబ్బ పెద్దదనే చెప్పాలి. ఎందుకంటే జనసేన భారీగా ఓట్లు చీల్చి టి‌డి‌పిని ఓడించింది. అలాగే వైసీపీని గెలిపించింది. దాదాపు 50 నియోజకవర్గాల పైనే జనసేన ప్రభావం పడింది. అయితే ఈ సారి ఆ నష్టం జరగకూడదని చంద్రబాబు-పవన్ కలుస్తున్నారు. ఇక కలిసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కలవకపోతే జరిగే నష్టం ఏంటో తెలిసిందే. అయితే పొత్తు వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. కొన్ని […]

కాంగ్రెస్‌కు కేసీఆర్ రివర్స్ స్కెచ్..జంపింగులు షురూ.!

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఊహించని మైలేజ్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇలా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ సైలెంట్ గా ఉండరు కదా..కాంగ్రెస్ కు చెక్ పెట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ని చావు […]

బీజేపీ-జనసేన కలిసే..సీఎం అభ్యర్ధి ఫిక్స్..బాబుకు చిక్కులు.!

వచ్చే ఎన్నికల్లో బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రెండు పార్టీలతో ఇప్పుడు టి‌డి‌పి కలుస్తుందా? లేదా? అనేది మెయిన్ మేటర్. అయితే ఇక్కడ టి‌డి‌పికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జనసేన ఒక్క పార్టీ తో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది..కానీ బి‌జే‌పితో కలిస్తే..బి‌జే‌పికి ఏపీలో యాంటీ మొత్తం టి‌డి‌పి పై పడుతుంది. అదే సమయంలో బి‌జే‌పికి ఏపీలో బలం లేకపోయిన కేంద్రంలో […]

ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు… తప్పెవరిదీ…!?

ఓటర్ల జాబితా పరిశీలనలో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయ్. బూత్ లెవల్ అధికారులు చేసిన పొరపాట్లు ఒకటొకటిగా వెల్లడవుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జీరో డోర్ నెంబర్ పై అత్యధికంగా ఇళ్లు ఉన్నాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల పై అక్కడ అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సక్రమంగా జాబితాను తయారు చేయలేదని, ఒకే డోర్ […]

ఏపీలో మహిళలకు రక్షణ కరువైందా..?… కేంద్రం నివేదికలో నిజమెంత..?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందా..? మహిళల ప్రాణాలకు ఆంధ్ర రాష్ట్రంలో విలువ లేదా..? ఏపీలో పౌరుల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందని.. మహిళలు, బాలికల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమన్న జనసేనాని వ్యాఖ్యలు నిజమవుతున్నాయా..? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్లమెంట్‌ సాక్షిగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైంది. అమ్మలు, అక్కచెల్లెమ్మలు అని మాట్లాడే జగన్‌రెడ్డి పాలనలో.. మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇవి మేము […]