“అటు మింగలేడు..ఇటు కక్కలేడు”.. ఈ బాబు పరిస్ధితి పగవాడికి కూడా రాకూడదు రా సామీ..!

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఇప్పుడు లోకేష్ బాబు పరిస్థితి ఎటు కానీ స్థితికి చేరుకునేసింది. అటు రోలు కు ఇటు రోకలికి కానీ పచ్చడిగా మిగిలిపోయాడు లోకేష్ బాబు . ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంట్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు పేరు గట్టిగా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయనను నిందితుడిగా తేలుస్తూ కోర్ట్ ఆయనకు రిమాండ్ […]

టీడీపీలో ప్రయోగాలు…. వైసీపీలో మాత్రం…!

ఏపీలో రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నడూ లేనట్లుగా రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు కూడా. ఇటు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ తరఫున పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి […]

బీజేపీతో పొత్తు… లాభమా… నష్టమా… టీడీపీలో అంతర్మథనం..!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పొత్తులు పెట్టుకునేందుకు కూడా రెడీ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సమయంలోనే చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన వెంటనే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ ప్రకటించారు కూడా. దీంతో […]

“మామ జైలు కి..అల్లుడు టూర్ కి”.. నందమూరి పరువు రోడ్డుకెక్కించేసారుగా..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో .. ఏపీ రాజకీయాలలో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఎంత హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు అయినప్పటి నుంచి అందరి కళ్ళు నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వైపే మళ్లాయి. మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని దూరం పెట్టింది అని .. […]

“నన్ను ఏం పీకలేరు ‘బ్రో'”.. కరెక్ట్ టైంలో కొట్టిన పవన్ కళ్యాణ్ ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]

సొంత పుత్రుడా..? దత్తత పుత్రుడా..? చంద్ర”బాబు” ఓటు ఎవ్వరికి..?

దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం […]

జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?

ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – […]

జైల్లో బాబు పాలిటిక్స్..భారీ ప్లాన్?

రాజకీయ నాయకుడు ఎక్కడున్న రాజకీయమే చేస్తారన్నట్లుగా.40 ఏళ్ళు పైనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..నిద్రలో కూడా రాజకీయం చేయగలరు. అందుకే ఇప్పుడు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన అక్కడ నుంచే రాజకీయం నడిపిస్తున్నారు. జైలు నుంచే జగన్‌ని ఎదుర్కునేలా స్కెచ్‌లు వేస్తున్నారు. ఇక బాబు రాజకీయానికి పవన్ తోడు అవుతున్నారు. ఇటూ లోకేశ్, బాలయ్య..పవన్‌ని కలుపుకుని బాబు పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అందుకే బాబుని ముగ్గురు జైల్లో కలవనున్నారు. ఇదే సమయంలో బాబు ఈ కేసులో […]

కోటంరెడ్డికి అదిరే షాక్..మూడోసారి గెలవకుండా?

ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ ఉన్న నాయకుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు. కాకపోతే ఈయన వైసీపీలో ఉన్నప్పుడు సొంత ఇమేజ్ పెంచుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచి గెలిచారు. ఇలా రెండుసార్లు గెలవడానికి పలు కారణాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ లో రెడ్డి వర్గం హవా ఉంది..వైసీపీకి పట్టున్న సీటు అందుకే కోటంరెడ్డి గెలవగలిగారు. అలా గెలిచిన ఆయన కాస్త ప్రజల్లో సొంతంగా ఇమేజ్ కూడా పెంచుకున్నారు. […]