వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ధీటుగా ఎదురుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు దూకుడుగా ఉన్న పార్టీ చంద్రబాబు అరెస్ట్ తో అయోమయంలో పడింది. బాబుకు మద్ధతుగా టిడిపి నేతలు సైతం పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. అటు లోకేష్ ఏమో ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేస్తున్నారు. కానీ అక్కడ లోకేష్ కు మద్ధతు […]
Category: Politics
ఢిల్లీలో లోకేష్..నో యూజ్?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు పవన్ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. టిడిపి-జనసేన కలిసి పనిచేయనున్నాయని ప్రకటించారు. ఇక పొత్తు ప్రకటనతో వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. టిడిపితో పాటు జనసేన టార్గెట్ గా విరుచుకుపడుతుంది. ఇక వైసీపీకి కౌంటరుగా టిడిపి, జనసేన కూడా రాజకీయం చేస్తున్నాయి. ఇదే సమయంలో లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో సీన్ మరింత మారింది. అయితే ఢిల్లీకి వెళ్ళి లోకేష్..అక్కడ […]
వైసీపీ గుర్తు ‘సైకిల్’..ఇదెక్కడి ట్విస్ట్.!
వైసీపీ గుర్తు సైకిల్..అదేంటి అది టిడిపి గుర్తు కదా..వైసీపీ గుర్తు ఫ్యాన్ కదా..అని అందరికీ తెలుసు. కానీ అందరికీ అంటే ఏపీలో ఓటర్లు మొత్తానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే కొందరికి గుర్తులు తెలియడం లేదట. మన గుర్తు ఏది అని వైసీపీ నేతలు ప్రజలని అడుగుతుంటే సైకిల్ అని చెబుతున్నారట. అంటే ప్రజలకు వైసీపీ గుర్తుపై ఇంకా పూర్తి అవగాహన రాలేదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఒక కార్యక్రమంలో మంత్రి..అక్కడ ఉన్న మహిళని మన […]
పొత్తుతో వైసీపీకి ప్లస్. బిగ్ రీజన్.!
టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ ఉందా? పొత్తు వల్ల తమకు ఏమైనా డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పవచ్చు. రెండు పార్టీలు కలిస్తే తమకే ఇంకా లాభమని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, తమకు లబ్ది చేకూరిన సంగతి వాస్తవమే అని, కానీ ఇప్పుడు కలిసి పోటీ చేసిన కూడా లాభం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. […]
బీజేపీ డబుల్ గేమ్… ఇలా అయితే ఎలా…!?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. దీనిని తమ పార్టీకి బూస్టులా వాడుకోవాలనేది టీడీపీ నేతల ప్లాన్. తమ అధినేతను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని… కనీసం వయస్సు, అనుభవం కూడా చూడలేదనేది టీడీపీ నేతల మాట. దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అక్రమాలు, అవినీతి చేసినట్లు రుజువైన తర్వాత అనుభవం అనే మాటేమిటంటున్నారు. తప్పు చేసిన వాళ్లు […]
ఈ సారికి ఆయనకు అవకాశం లేనట్లే… అంతే…!
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. మరోవైపు తాము సింగిల్‌గా పోటీ చేస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్ అయిన తర్వాత… టీడీపీ, జనసేన పార్టీల పొత్తును ఖరారు చేశారు పవన్ కల్యాణ్. దీంతో రెండు […]
టీడీపీ-జనసేన 90 టార్గెట్..అదే ప్లస్.!
టీడీపీ-జనసేన కలిస్తే..రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకుంటాయా? అంటే ఆ రెండు పార్టీ శ్రేణులు అదే ధీమాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు భారీగా చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిన మాట వాస్తవం. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ గెలిచేది ఏమో గాని..కాకపోతే వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదని చెప్పవచ్చు. దాదాపు జనసేన 40-50 సీట్లలో ఓట్లు భారీగా చీల్చింది. అంటే ఆయా సీట్లలో టిడిపిపై […]
టార్గెట్ కవిత: కమలానికి మైలేజ్.?
తెలంగాణలో మొన్నటివరకు బిజేపి చాలా బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. పలు విజయాలు దక్కించుకుని బిజేపి సత్తా చాటి..అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం చేసింది. కానీ ఒక్కసారిగా బిజేపిలో మార్పులు, అధ్యక్షుడుని మార్చడంతో సీన్ మారిపోయింది. బిజేపి రేసులో వెనుకబడింది. ఇప్పుడు కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే పోరు నడుస్తోంది. ఇలా బిజేపి వెనుకబడిన నేపథ్యంలో పార్టీకి మైలేజ్ పెంచడానికి కేంద్రం పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ లో వేగంగా పావులు కదుపుతున్నారని […]
జనసేన చాలు..బీజేపీతో వద్దు..!
మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు అధికారికంగా తేలిపోయింది. ఇంతకాలం పొత్తు ఉంటుందా? ఉండదా? అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. తాజాగా స్కిల్ కేసులో రాజమండ్రి సెంటర్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ వెళ్ళి కలిశారు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక పవన్ ప్రెస్ తో మాట్లాడుతూ..ఇంతకాలం పొత్తుపై నిర్ణయం తీసుకోలేదని, పలుమార్లు కలిసిన ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నాం తప్ప..పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పిన పవన్..ఇకపై వైసీపీ అరాచక […]