ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలుంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తీసుకువస్తున్న నేపథ్యంలో… దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని […]
Category: Politics
అధ్యక్షా… ఎక్కడున్నారు మీరు.. ఏమయ్యారు సార్….!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో… ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది అక్రమమని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు టీడీపీ నేతలు. అయితే ఇదంతా పది రోజుల క్రితం […]
తమ్ముళ్లపై జనసేన డౌట్..అక్కడే తేడా కొడుతోంది?
టీడీపీ-జనసేన పొత్తు సఫలం అవుతుందా? రెండు పార్టీల విభేదాలు వల్ల విఫలం అవుతుందా? అంటే ఎక్కువ శాతం విఫలమయ్యేలా ఉంది. ఎందుకటే అధినేతలు కలిశారు కానీ..కింది స్థాయి కార్యకర్తలు కలవడంలేదు. చంద్రబాబు, పవన్ మధ్య సఖ్యత ఉంది. కానీ టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. అందుకే ఇటీవల పవన్ సైతం జనసేన శ్రేణులకు క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే జైలుకు వెళ్ళి బాబుని పలకరించి పవన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు..పవన్ మధ్యలో ఉండగా అటు లోకేష్, […]
ఆరు గ్యారెంటీలు..కాంగ్రెస్ ఆశలు ఇవే.!
ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలని కోరుతున్నారు. తెలంగాణ పొరాడి సాధించారని కేసిఆర్‌ని రెండుసార్లు ప్రజలు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ప్రజలు ఒక్కసారి ఆదరించాలని కోరుతున్నారు. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి పార్టీని ఢీకొట్టి అధికారం సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ […]
అసెంబ్లీలో జగన్ బిగ్ ప్లాన్..టీడీపీ అవుట్?
చంద్రబాబు అరెస్ట్, ఎన్నికల సమయం దగ్గరపడటం, టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడం, రాజకీయంగా పైచేయి సాధించి మళ్ళీ ప్రజల మద్ధతు గెలవాలని చూస్తున్న జగన్..ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. బాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం కక్ష సాధించడం లేదని, తప్పు చేసి జైలుకు వెళ్లారని నిరూపించే విధంగా జగన్..అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఈ సమావేశాలు టిడిపి హాజరు అవుతుందా? లేదా? అనేది పెద్ద చర్చగా మారింది. […]
బాబు కేసుల్లో ట్విస్ట్‌లు..అదే డౌట్?
టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తెరపైకి వచ్చింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసు, అటు అంగళ్ళులో అల్లర్లు కేసు ఇలా పలు కేసులుపై వరుసగా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వీటిపై బాబు బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోగా, వాటిపై కోర్టులో విచారణ జరగనుంది. అయితే తాజాగా స్కిల్ కేసులో హైకోర్టులో క్వాష్ […]
ఏపీ పీపుల్ పల్స్: కన్ఫ్యూజ్ చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఈ సారి అధికారంలోకి ఎవరు వస్తారు? అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారని అంటున్నారు. టిడిపికి అనుకూలంగా ఉన్నవారు..తమదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు ఏమో తామే కింగ్ మేకర్స్..పవన్ సిఎం అవుతారని చెబుతున్నారు. ఇలా ఏ పార్టీ వర్షన్..ఆ పార్టీకి ఉంది. మరి ప్రజల వర్షన్ ఎలా […]
గోదావరి జిల్లాల్లో వైసీపీకి ప్లస్ చేస్తున్నారా?
టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టిడిపి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది. అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టిడిపితో […]
పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సిఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టిడిపికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]