చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనలు తెలియజేసే విషయంలో గాని, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో గాని తెలుగు తమ్ముళ్ళు బలంగా ఉన్నారా? అంటే ఏ మాత్రం లేరనే చెప్పాలి. ఏదో బాబు అరెస్ట్ అయిన రోజు కాస్త హడావిడి చేశారు. తర్వాత రోజు బంద్ అన్నారు గాని..పూర్తి స్థాయిలో తమ్ముళ్ళు బయటకురాలేదు. ఏదో అక్కడకక్కడ కార్యకర్తలు మాత్రం పోరాడుతున్నారు. అసలు టిడిపి అధికారంలో ఉండగా హడావిడి చేసిన నేతలు..ఇప్పుడు బాబు కోసం అండగా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు. […]
Category: Politics
కమలంపైనే అనుమానాలు..టీడీపీ ప్లాన్ రివర్స్.!
చంద్రబాబుని కక్షపూరితంగా…ఎలాంటి ఆధారాలు లేకుండా..కేవలం అధికార బలంతో జగన్ అరెస్ట్ చేయించారని తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం కక్షతోనే బాబుని జగన్ అరెస్ట్ చేయించారని ఫిక్స్ అయ్యారు. అందుకే వైసీపీపై తమ్ముళ్ళు పోరాటం చేస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో బాబుని అరెస్ట్ చేయించింది జగన్ అయితే..దీని వెనుక ఉన్నది బిజేపి పెద్దలు అని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. అనుమానించడం ఏముంది..డైరక్ట్ గా కామెంట్లు […]
పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..తేడా కొడుతుందా?
ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా క్లారిటీ ఉన్నట్లు కనబడటం లేదు. ఆయన బిజేపితో పొత్తులో ఉన్నారు..అదే సమయంలో ఎక్కువ టిడిపికి మద్ధతుగా నిలబడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అయితే అరెస్ట్‌కు తెలుగు తమ్ముళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంతకంటే ఎక్కువగా పవన్ సైతం నిరసన తెలిపారు. బాబుకు మద్ధతు ఇచ్చారు. కానీ పవన్ పొత్తులో ఉన్న బిజేపి మాత్రం..బాబు అరెస్ట్ పై […]
బాబు అరెస్ట్.. వైసీపీకి ప్లస్ ఆర్ మైనస్…?
చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురు కావడంతో వైసీపీలో మంట పెరిగింది. ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలోని అన్ని పక్షాలతోపాటు.. జాతీయ నేతలు.. మీడియా కూడా చంద్రబాబు అరెస్టుపై విరుచుకుపడటంతో ఏం చేయాలో తోచని స్థితికి చేరుకుంది. దీంతో ఏకంగా సజ్జల వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచిన వ్యవహారం […]
యువగళం పాదయాత్రకు బ్రేక్… జగన్‌కు కావాల్సింది ఇదేనా…..!
యువగళం పేరుతో 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. తొలి రోజుల్లో కాస్త చప్పగా సాగిన పాదయాత్ర…. ఇప్పుడు మాత్రం జోరుగా సాగుతోంది. 200 రోజులు పూర్తి […]
చంద్రబాబు అరెస్టుతో ఫుల్ క్లారిటీ….!
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో జరిగిన స్కామ్‌లో ఏకంగా రూ.371 కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఆయన అరెస్టు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు, […]
మరోసారి ముందస్తు మాట… ఈ టూర్ అందుకేనా….!?
ముందస్తు ఎన్నికలు అనే మాట ఇప్పట్లో వెనక్కి తగ్గేలా లేదు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలలు సమయం ఉంది. వచ్చే ఏడాది మే నెల వరకు కేంద్రంలో మోదీ సర్కార్‌కు, ఏపీలో జగన్ ప్రభుత్వానికి గడువుంది. కానీ ఏడాది ముందు నుంచే ముందస్తు మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని కాస్త వెనక్కి జరిపి… ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన 6 […]
టీడీపీ నేతలకు అంత ధీమా ఎందుకు….?
రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే… ఇప్పుడు ఇదే మాట ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కదిపినా చెప్పే మాట. ఇక నేతలైతే… మనదే అధికారం అనేస్తున్నారు కూడా. ఇందుకు ప్రధాన కారణం… పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడమే అంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో రూ.371 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల […]
కేవీపీ-కిరణ్‌లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!
తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బిఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బిఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంది. దీన్ని కేసిఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]