రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో 1000 రోజులు ఆడిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

ఇటీవల కాలంలో ఒక సినిమా నెల రోజులు థియేటర్స్ లో ఆడటం ఎంత గ‌గనం అయిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన టాక్ వస్తే సినిమాను మూడు లేదా నాలుగైదు వారాలు ఉంచుతున్నారు. ఒకవేళ టాక్ అటు ఇటుగా వస్తే రెండు వారాలకే ఎత్తేస్తున్నారు. కొన్ని కొన్ని సినిమాలైతే వారం రోజులు కూడా ఆడ‌ట్లేదు. అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. కానీ ఒకప్పుడు వంద‌, రెండు వంద‌లే కాకుండా వెయ్యి రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. […]

రాత్రిపూట దోసెలు తింటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతూ పలు రకాల వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేయడానికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో టిఫిన్ లేదా ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉన్నారు.. ఇలా దోస ఇడ్లీ వంటి వాటిని పులియపెట్టిన పిండితో తయారు చేసిన వాటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఇలా పులియ పెట్టిన వాటిని తినడం వల్ల జీర్ణశక్తికి మంచిదే కానీ రాత్రి సమయాలలో తినడం చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. […]

అబద్ధాల్లో బతకడం చాలా కష్టం.. మాళవిక మోహన్ కామెంట్స్ వైరల్..

పేట, మాస్టర్ మూవీలలో తన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహన్. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పరంజిత్ రూపొందిస్తున్న తంగలాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించిన ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో తంగలన్‌ ఆలస్యం గురించి అభిమానులు అడగగా.. ఈ విషయం పారంజిత్‌ని అడగాలి అంటు చెప్పుకొచ్చింది. నా వరకు అయితే ఈ […]

సాయి ప‌ల్ల‌విని బెడ్రూమ్‌కి పిలిచిన టాలీవుడ్ డైరెక్ట‌ర్‌.. తెలివిగా తిక్క కుదిర్చిన హైబ్రిడ్ పిల్ల‌!

సాయి పల్లవి.. ఈ హైబ్రిడ్ పిల్ల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే సూపర్ డూప‌ర్‌ హిట్ ను ఖాతాలో వేసుకుంది. త‌న‌దైన‌ అందం అభినయం మరియు డ్యాన్సులతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల చెంత చేరింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొందరైతే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అంతలా ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి.. […]

వెంకటేష్ ‘సైంధవ్‌’ విడుదల తేదీని ప్రకటన… వచ్చేది అప్పుడే!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ నటించిన తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం సైంధవ్‌. ఈ సినిమా వెంకీ 75వ చిత్రంతా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ […]

విజయ్ లియోలో రామ్ చరణ్, కమల్ హాసన్ కూడా.. ట్విస్ట్ అదిరిపోయింది..

లోకేష్ కనగ‌రాజన్‌ దర్శకత్వం వహించింది చాలా తక్కువ సినిమాలైనా తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడంతో భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న లోకేష్ కనగ‌రాజన్‌.. తాజాగా తమిళ్ హీరో విజయ్‌తో లియో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యావరేజ్ సినిమాని సైతం వేరే లెవెల్‌కి తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ హిట్ చేసే సత్తా లోకేష్ కనగ‌రాజన్‌కు […]

శ్రీ లీల ఫేవరెట్ హీరో అతడే నట..!!

కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలేవైనా ఈ అమ్మడు చేతిలో దాదాపుగా డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. శ్రీ లీల తన అందంతోను డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో ఇంతటి పాపులారిటీ పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర సినిమాల ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఈమెను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెళ్లి సందD సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ తో కలిసి ధమాకా సినిమాతో […]

ఇసుకలో కూరుకుపోయిన మిల్కీ బ్యూటీ.. మెక‌ప్ లేకుండా క్యాజువ‌ల్ క్లిక్స్..

ఇండస్ట్రీ లోకి చాలామంది యంగ్‌ హీరోయిన్లు అడుగుపెట్టినా దశాబ్ద కాలంలోపే వారు ఫేడ్అవుట్‌ అయిపోతూ ఉంటారు.కానీ దశాబ్దాలు గ‌డుస్తున్న అదే క్రేజ్‌తో కొనసాగే స్టార్ హీరోయిన్స్ లిస్టును చేతివేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ లిస్ట్ లోకే వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్న. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్న తన అంద, చందాలతో గ్లామర్ డాన్సులతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్రేజ్‌ మరింతగా పెంచుకుంటుంది. తమన్న తాజాగా బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్ లో కూడా తన […]

ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు తో రామ్ చరణ్.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్..?!

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించబోతున్నాడు చెర్రీ. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాటు పలు సినిమాలో చెర్రికి అవ‌కాశాలు వ‌స్తున్నాయంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లోనూ రామ్‌చరణ్‌కి అవకాశాలు వస్తున్నాయట. పలువురు బాలీవుడ్ దర్శక , నిర్మాతలు చరణ్ కోసం […]