గ్రహణం సమయంలో ఈ తప్పులను చేయకండి..!!

మన పూర్వం నుంచి ఎన్నో సాంప్రదాయాలు మనం పాటిస్తూనే ఉంటాము ముఖ్యంగా గ్రహణం సమయంలో చాలామంది కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.. ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన అంటే ఈ రోజున ఏర్పడుతోంది దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే గ్రహాన్ని సైతం చూడాలనుకునే వారు పలు జాగ్రత్తలు తీసుకొని చూడాలని వేద పండితుల సైతం తెలియజేస్తున్నారు. లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందట. […]

షూటింగ్ కోసం వెళ్లి.. గ్రామస్తుల అవసరాన్ని తీర్చిన విశాల్.. గ్రేట్ అంటూ ప్రశంసలు..

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు టాలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోట్లాదిమంది ప్రేక్షకులను అభిమానాన్ని సొంతం చేసుకున్న విశాల్‌ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నాడు. అయితే విశాల్‌ ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడని సంగతి తెలిసిందే. తాజాగా విశాల్‌ షూటింగ్ కు వెళ్లిన ఓ గ్రామంలోని గ్రామస్తుల అవసరాలను తీర్చి మంచి మనసును చాటుకున్నాడు. విశాల్ ఆ గ్రామస్తుల […]

రవితేజ రిజ‌క్ట్ చేసిన‌ స్టోరీతో హిట్ కొట్టిన ప్రభాస్.. మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో దూసుకుపోతున్న ప్రభాస్ హిట్ సినిమాలలో అనుష్క హీరోయిన్‌గా నటించిన మిర్చి కూడా ఒకటి. ఈ సినిమాతో కొరటాల శివ డైరెక్టర్గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ అందుకున్నాడు. అయితే మొదట ఈ సినిమాను రవితేజతో రూపొందించాలనుకున్నాడట కొరటాల. భద్ర సినిమాకు మాటలు అందించిన కొరటాల ఆ క్రమంలో రవితేజ తో […]

మంచి సినిమాను మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. అన్ లక్కీ ఫెలో అంటూ..

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నవీన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో టాలెంట్ ఉన్నా.. దానికి తగ్గట్టుగా కష్టపడే తత్వం ఉన్న.. టాలీవుడ్ లో అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. దీంతో ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచే ప్రయత్నం చేశాడు. యాడ్స్‌లో నటించాడు. స్టేజి షోలు, స్టాండ్ అప్ కమెడియన్ గా కూడా తన టాలెంట్ చూపించాడు. ఈ నేపథ్యంలో లక్కీగా బాలీవుడ్ మేకన్స్‌ దృష్టిలో […]

భగవంత్ కేసరి.. సెన్సార్ టాక్ అదుర్స్..!!

బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వచ్చేవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ కూడా చాలా వేగవంతం చేస్తోంది చిత్రబృందం..భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ టీజర్ సాంగ్స్ కూడా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే భగవంత్ కేసరి సినిమా సెన్సార్ కార్యక్రమాలు […]

ఎన్టీఆర్ గురించి నోరు జారిన పోసాని.. ఫ్యాన్స్ ఫైర్..!

ప్రముఖ సినీనటుడు, రచయిత ,దర్శకుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఏ విషయాన్ని అయినా సరే ఆయన వ్యంగంగా మాట్లాడడంలో తన శైలి వేరుగా నిరూపించుకుంటూ ఉంటారు. అయితే అలా మాట్లాడి చాలా సందర్భాలలో వివాదాలలో కూడా చిక్కుకున్నారు. వైసిపి పార్టీకి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుడుగా కొనసాగుతున్న పోసాని తాజాగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. కాస్త నోరు జారారు. ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు […]

డైరెక్టర్ ని ప్రేమించి మోసం చేసిన పాయల్.. నిజమేనా..?

ఆర్ఎక్స్ 100 హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాలోనే విలన్ గా నటించడం .. మరోపక్క తన గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మను ఎవరు అంత త్వరగా మరిచిపోరనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. ఈ సినిమాలో బోల్డ్ గా నటించడంతో తదుపరి చిత్రాలలో కూడా బోల్డుగా నటించే అవకాశం లభించింది. అయితే మొదటి సినిమాతోనే […]

ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు […]

చిరంజీవి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా మిస్ అయినా సినిమా..!!

టాలీవుడ్ లో మెగా కుటుంబం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరీ స్టైల్ లో వారు తమ పేరును బిరుదును సంపాదించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి తన సొంత కష్టంతోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవి స్టార్డం కొనసాగిస్తున్న సమయంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా […]