వరుణ్-లావణ్య ల మధ్య ప్రేమ పుట్టడానికి – పెళ్లి చేసుకోవడానికి కారణం.. ఆ విడాకులు తీసుకున్న హీరోయినా..?

వాట్ ..వరుణ్ – లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి ఆ హీరోయిన్ కారణమా ..? ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా హీరో వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . నవంబర్ ఒకటవ తేదీ ఈ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు . ప్రజెంట్ హనీమూన్ లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు . కాగా వరుణ్ లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి హీరోయిన్ […]

ప్రగతి ఆంటీ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూరే..

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి క్రేజ్‌ సంపాదించుకుంది ప్రగతి. స్టార్ సెలబ్రిటీగా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్ లో పాలు రికార్డ్స్ బ్రేక్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప‌లు మూవీస్‌లో అమ్మ, అత్త, వదిన, అక్క ఇలా ఎన్నో పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రగతి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ […]

” శంకర్ దాదా జిందాబాద్” మూవీ హీరోయిన్ గుర్తుందా…. ఇప్పుడు ఈమె ముందు హీరోయిన్లు కూడా బలాదూర్…!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ” శంకర్ దాదా జిందాబాద్ “. కరిష్మా కోట అనే హీరోయిన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో ఇక ఈ అమ్మడికి తెలుగులో సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. అందం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మని తెలుగు ఇండస్ట్రీ ఆదరించలేకపోయింది. కరిష్మా బ్రిటిష్ మోడల్. యూకే, ఇండియాలో మోడల్ గా కొన్ని యాడ్స్ లలో […]

యానిమ‌ల్‌తో సందీప్‌రెడ్డి అన్ని కోట్లు వెన‌కేశాడా.. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ మించిపోయిందిగా…!

పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ మూవీ తీస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మిగులుతాయో, మిగలవు అన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి టైం లో ఒకే ఒక్క సినిమాకి రూ.150 కోట్లు లాభాన్ని సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కుటుంబం ఈ జాక్పాట్ కొట్టేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ.. తన మొదటి సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా కూడా […]

ఇంట్లో బోలెడు మంది హీరోలు ఉన్నా..అమల ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

అమల .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అక్కినేని నాగార్జున భార్య కాకముందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . అప్పట్లో నాగార్జునకు సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొని కాల్ షీట్స్ ఫీల్ చేసుకుంది అంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు . అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన ఈమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ని […]

“జిగేల్ రాణి” సాంగ్ లో సుకుమార్ అనుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. చేసుంటే జిల్ జిల్ జిగానే..!

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలలో హీరోయిన్స్ కన్నా ఐటెం సాంగ్స్ చేసే బ్యూటీ లే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంటారు . ఈ విషయం మనందరికీ బాగా తెలిసిందే . ఆయన సినిమాలో ప్రతి చిన్న క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా రాసుకుంటారు. మరి ముఖ్యంగా ఐటెం సాంగ్ చేసే అమ్మాయిల గురించి అయితే సుకుమార్ కోసం ఎక్కువగానే ఆలోచిస్తాడు . ఇప్పటివరకు ఆయన కెరియర్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలోని ఐటెం పాటలు చేసిన హీరోయిన్ బాగా […]

విక్టరీ వెంకటేష్ తో నటించిన ఇంతమంది స్టార్ హీరోయిన్స్ చనిపోయారని మీకు తెలుసా… పాపం ఈ ముద్దుగుమ్మలు…!!

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ అద్భుతమైన సినిమాలతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ను తన వైపుకు తిప్పుకున్నాడు. విక్టరీ వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ మూవీ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈయన తన కెరీర్ లోనే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో పని చేశాడు. అంతేకాకుండా ఈయన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈయనతో నటించిన కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం మన […]

మాజీ మామ‌తో అల్లుడికి వార్ త‌ప్ప‌ట్లేదా… మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైందిగా…!

స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వ‌ర‌న్ కథ, దర్శకత్వం వహించారు. నివేదిత సతీష్, జాన్ సురేష్ కుమార్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటుంది. సంక్రాంతి […]

” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా… ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు…!!

స్టార్ హీరోయిన్ వినీత అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ..” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ” సినిమాలో మనీషా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈమె ఈ సినిమాలో నేపాల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలను పొందింది. ఇక ఈమె అందం, అభినయంతో ఎంతోమందికి దగ్గర అయింది కూడా. ఇక ఈ ముద్దుగుమ్మ 1993 వ సంవత్సరంలో తమిళ్ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె దాదాపు 70కి పైగా సినిమాలలో […]