పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ […]
Category: Latest News
పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ […]
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వైల్డ్ డాగ్..!?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు చేస్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇక యూఎస్ఏలో కూడా వైల్డ్ డాగ్ తొలి రోజే 3,967 డాలర్లను వసూలు చేసింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపుతున్నాయి. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ […]
నాగ్ “వైల్డ్ డాగ్” కు అనుకోని ఎదురు దెబ్బ..!?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వైల్డ్డాగ్. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ఏప్రిల్ 2న రిలీజ్ అయ్యి దూసుకెళ్తుంది. మూవీ కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు మూవీ బృందం. అలాంటి టైములో వైల్డ్ డాగ్ టీమ్కి పెద్ద షాక్ తగిలింది. పైరసీ భూతం వైల్డ్ డాగ్ని వదిలి పెట్టలేదు. వైల్డ్ డాగ్ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మూవీ […]
బాహుబలిగా వార్నర్.. అదిరిన `సన్ రైజర్స్` పోస్టర్!
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు వార్నర్. ఇక ఇటీవల భారత్తో జరిగిన సిరీస్లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు ఐపీఎల్-2021 సీజన్ కోసం భారత్కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. […]
భారత్లో కొత్తగా 89,129 కరోనా కేసులు..భారీగా మరణాలు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మరియు మరణాలు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 89,129 మందికి […]
శ్రుతిహాసన్కు రెగ్యులర్గా కరోనా టెస్టులు..కారణం అదేనట!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి.. మళ్లీ `క్రాక్` సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తున్న శ్రుతిహాసన్.. మరికొన్ని ప్రాజెక్ట్స్ను కూడా లైన్లో పెట్టింది. ఇదిలా […]
తెలంగాణలో కరోనా విలయతాండవం..వెయ్యికిపైగా కొత్త కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
వామ్మో..ఇండియన్ 2 కోసం శంకర్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
జాతీయ స్థాయిలో గురింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన రోబో 2.0 తర్వాత కమల్ హాసన్తో భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ ను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనాకు ముందే ఇండియన్ […]









